Moviesబిగ్ షాకింగ్: నీహారిక విడాకుల వెనుక ఆ స్టార్ హీరో భార్య..?...

బిగ్ షాకింగ్: నీహారిక విడాకుల వెనుక ఆ స్టార్ హీరో భార్య..? ఇది ఎవ్వరు ఊహించని ట్వీస్ట్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటుందా ..? లేదా..? ఎందుకు దూరంగా ఉంటుంది..? ఎందుకు వరుణ్ తేజ్ నిశ్చితార్ధానికి నిహారిక భర్తతో రాలేదు..? నిహారిక అత్తింటి ఫ్యామిలీ ఎందుకు బయట కనిపించడం లేదు ..? అంటు నానా రకాలుగా మాట్లాడుకున్నారు జనాలు .

అయితే వాటికి చెక్ పెడుతూ నిహారిక చైతన్య నిజంగానే విడాకులు తీసుకున్నారని .. ఇకపై వాళ్లు భార్యాభర్తలు కాదు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీనికి తగ్గట్టే వీళ్ళిద్దరూ విడాకులు అప్లై చేసిన డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా హైదరాబాదులోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

అయితే ఇప్పటివరకు నిహారిక – చైతన్య దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ నిహారిక పై జాలిపడాలో ..? తిట్టాలో..? తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ అంటూ తెలుస్తుంది. ఎస్ ఆమె ఎవరో కాదు సమంత . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆమెను ఇన్సిపిరేషన్ గా తీసుకొని నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మొదటి నుంచి సమంతాను చాలా దగ్గరగా ఫాలో అవుతూ లైక్ చేసే నిహారిక ఆమె మ్యారీడ్ లైఫ్ లో వచ్చిన రిజల్ట్ ని కూడా అదే విధంగా అప్లై చేసుకుందని ..ఇది నిహారిక జీవితంలోనే తప్పుడు నిర్ణయం అంటూ మండిపడుతున్నారు అభిమానులు .చూడాలి మరి నిహారిక విడాకుల తర్వాత ఎలా ముందుకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news