Moviesభర్త చైతన్యతో విడాకులు.. నీహారిక ఆ తాళి ని ఏం...

భర్త చైతన్యతో విడాకులు.. నీహారిక ఆ తాళి ని ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునింది . ఇన్నాళ్లు వీళ్ళువిడాకులు తీసుకుంటున్నారా..? లేక సోషల్ మీడియాలో ఇది అబద్ధపు ప్రచారమా..? అంటూ మెగా ఫాన్స్ అయితే తర్జనభజన పడ్డారు . అయితే ఫైనల్లీ ఎట్టకేలకు చైతన్యతో నిహారిక సక్సెస్ఫుల్గా విడాకులు తీసుకుంది.

దీనిని కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ వైరల్ గా మారింది. ఇందులో చైతన్య నిహారిక విడాకులకు అప్లై చేసినట్లు సంతకాలు ఆధారంగా తెలుస్తుంది. అంతేకాదు హైదరాబాదులోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళకు విడాకులు కూడా మంజూరు చేసింది. అయితే విడాకులు మంజూరైన అనంతరం నిహారిక – చైతన్య కట్టిన తాళ్ళిని అతగాడి ఇంటికి కొరియర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో మెగా డాటర్ పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు మెగా డాటర్ విడాకుల పట్ల నాగబాబు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె ను దూరం పెడుతున్నాడట. ఆఖరికి వరుణ్ ఎంగేజ్ మెంట్ లో కూడా నీహారిక సింగిల్ గానే మెరిసింది. దీంతో అప్పుడే జనాలు మెగా డాటర్ విడాకులను గెస్ చేశారు. అయితే ఇలా నీహారిక తాళ్లిని కోరియర్ చేస్తుంది అని ఎవ్వరు ఊహించలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news