Moviesపబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.....

పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. వదిలితే మాల్ లోనే సంసారం చేసేటట్లు ఉన్నారే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు బాయ్ ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు . ఎంజాయ్ చేస్తే పర్లేదు ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లకు హీట్ ఎక్కించేస్తున్నారు . తాజాగా అదే పని చేసింది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ . కమలహాసన్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తుంది.

అయితే కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ప్రేమ దోమ అంటూ పాడు పనులు చేసే సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ ..రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇలాంటి క్రమంలోనే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రజెంట్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న శృతిహాసన్ రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ సంతాను హజారికా తో ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది .

అంతే ఒకసారిగా మీడియా అడగ్గానే రెచ్చిపోయి మరి పబ్లిక్ లో ముద్దులు పెట్టుకుంటూ హగ్గు. లు ఇచ్చుకుంటూ హాట్ గా వల్గర్ గా అమ్మడు అతగాడితో ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో శృతిహాసన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . అంతేకాదు ఇలా చేస్తే నీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దొబ్బేస్తుంది జాగ్రత్త అంటూ చెప్పుకొస్తున్నారు . అంత దూలగా ఉంటే ముందు పెళ్లి చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో శృతిహాసన్ పేరు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news