Moviesరకుల్ జీవితం సంకనాకి పోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా..? ఓపెన్...

రకుల్ జీవితం సంకనాకి పోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా..? ఓపెన్ గా చెప్పేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారో.. బోల్డ్ కంటెంట్ లో నటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అవకాశాల కోసం క్రేజ్ కోసం స్టార్ హీరోలతో బెడ్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ ..లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే ముద్దుగుమ్మలు అలా చేసిన తర్వాత అవకాశాలు రాకపోతే వాళ్ళని ఏకిపారేస్తూ సోషల్ మీడియాలో దారుణంగా తిడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ .

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ బాలీవుడ్ ని ఏలేస్తుంది . అక్కడ ఎలాంటి సినిమాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా ..? అయితే రీసెంట్ గా బాలీవుడ్ మీడియా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు హీరోని ఏకేసింది . “సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన నేను.. తెలుగు ఇండస్ట్రీలో సినిమా లు చేస్తున్న టైంలో సీనియర్ హీరో తో లిప్ లాక్ ఇవ్వడం అభిమానులకు నచ్చలేదు. అందుకే నన్ను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ..అలా చేసి తప్పు చేశాను” అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది .

అయితే రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో చేసిన ఒకే ఒక్క సినిమా మన్మధుడు . ఆయనతోనే లిప్ లాక్ ఇచ్చింది . ఈ క్రమంలోని నాగార్జున పై పరోక్షంగా కౌంటర్ వేసిందని ..ఆయన తో లిప్ లాక్ వల్ల తన కెరియర్ సంక నాకిపోయిందనే రేంజ్ లో కామెంట్ చేసింది అంటూ వార్తలు వైరల్ అవుతుంది. దీంతో రకుల్ ప్రీత్ పై బూతు కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news