Moviesప్రభాస్ సినిమాలో ఆ కత్తిలాంటి హీరోయిన్ ఐటమ్ సాంగ్.. బొమ్మాలి పాటకు...

ప్రభాస్ సినిమాలో ఆ కత్తిలాంటి హీరోయిన్ ఐటమ్ సాంగ్.. బొమ్మాలి పాటకు మించిపోయేలా..!

సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో.. ఎలా వైరల్ అవుతున్నాయి అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ నెక్స్ట్ ఏ సినిమాలో నటిస్తున్నాడు..? ఆ సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కబోతుంది..? ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్.. ఆ సినిమాలో ఏ హీరోయిన్ నటించబోతుంది..? అనే విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి .

ప్రెసెంట్ కల్కి ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్నాడు ప్రభాస్. కాగా ఆ తర్వాత రాజా సాబ్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అదేవిధంగా సల్లార్ 2 ను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో కీయర అద్వానీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అంటూ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అయింది .

అయితే కీయరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించడం లేదట . హాట్ ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతుందట. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న కియరా అద్వానీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అలాంటి కియరా అద్వానీ సలార్ 2 సినిమాలో ప్రభాస్ తో చిందులేస్తే సినిమాకి ఎంత హైప్ వస్తుందో అన్న విషయం కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కీయరా తో నటించాలని ఉంది అంటూ నోరు తెరిచి అడగడం ఆ కోరికను ప్రశాంత్ నీల్ ఇలా తీరుస్తూ ఉండడం నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news