Moviesతమన్నానే మించిపోయిన రేంజ్ లో రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ.. ఈ బోల్డ్...

తమన్నానే మించిపోయిన రేంజ్ లో రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ.. ఈ బోల్డ్ సీన్స్ చూస్తే చెమటలే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హీటెక్కించే హాట్ హాట్ సీన్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే రిలీజ్ అయిన జీ కర్దా వెబ్ సిరీస్ లో తమన్నా టాప్ తీసేసి శృంగారం సన్నివేశాలలో నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది . ఆ తర్వాత రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ లో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. దీంతో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మల పర్ ఫామెన్స్ కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్ళు.

అయితే వాళ్ళని మించి పోయే రేంజ్ లో తాజాగా తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ్ళ హాట్ హాట్ రొమాన్స్ చేసిన సిరీస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ – తమిళ్ భాషలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే శోభితా ధూళిపాళ్ళ సైతం రెచ్చిపోయి నటించడానికి ఓకే చేస్తుంది. కాగా గతంలో ఆమె నటించిన నైట్ మేనేజర్ సిరీస్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

రీసెంట్ గానే దీ నైట్ మేనేజర్ టు సిరీస్ స్ట్రీమింగ్ అయింది . ఈ క్రమంలోనే ఈ సిరీస్లో శోభిత ధూళిపాళ్ల ఆదిత్యా రాయ్ కపూర్ తో రెచ్చిపోయిన సీన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ముఖ్యంగాటూ హాట్ గా లిప్ కిస్ ఇవ్వడం.. కాళ్లు పైకి ఎత్తి రొమాన్స్ చేయడం ..ఆ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి . దీంతో తమన్నాని మించిపోయింది ఈ తెలుగు పిల్ల.. గ్లామర్ డోస్ పెంచేసి హాట్ నెస్ ను ప్రజెంట్ చేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news