Movies"అసలు ఆ మెగా డాటర్లకి మొగుడ్లు అవసరమా..?"..పచ్చి బూతు పదాలతో ఘాటుగా...

“అసలు ఆ మెగా డాటర్లకి మొగుడ్లు అవసరమా..?”..పచ్చి బూతు పదాలతో ఘాటుగా రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ..మెగా డాటర్ నిహారిక విడాకులు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు . రీసెంట్గా నిహారికను ఏకీపారేస్తూ బూతులు తిట్టింది కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీరెడ్డి. ఇదే మేటర్ పై సంచలన కామెంట్స్ చేసింది . అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి .

శ్రీ రెడ్డి మాట్లాడుతూ..” ఆ నాగబాబు రాజకీయాల్లో చాలా నీతులు చెబుతూ ఉంటాడు కదా.. మరి ఇంట్లో కూతురిని సరిగా పెంచుకోలేకపోయాడు ..ఇంట్లో కూతుర్ని గాలికి వదిలేసిన ఆయన రాజకీయాలను ఏం చక్కదిద్దుతాడు “అంటూ బండ బూతులు తిట్టేసింది . అంతేకాదు నిహారికను ఏకిపారేసింది ..” దానికే పెళ్లయినట్టు పెద్ద బిల్డప్ కొడుతూ ఉంటుంది.. విడిపోయాక బరితెగించి తిరుగుతుంది.. దానికి అసలు మొగుడంటేఅ లెక్కనే లేదు.. దానికే కాదు ఆ మెగాకుతురులందరికి ఇలాగే పొగరు ఎక్కువ.. భర్తలను అస్సలు పట్టించుకోరు.. అసలు వాళ్లకు మొగుళ్ళు అవసరమే లేదు..” అంటూ దారుణంగా కామెంట్ చేసింది.

అంతేకాదు చైతన్య నిహారికను చేసుకొని చైతన్య తప్పు చేశాడని … అతగాడు చాలా మంచి వాడిని.. ఆ ఇంటి ఆడపిల్లలే అలాంటి వాళ్ళు అంటూ దారుణంగా కామెంట్స్ చేసింది. అయినా వాళ్ళని అని తప్పులేదు ..అలాంటి పెంపకం వాళ్లది.. అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేసింది . ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తూ నీహారికను ఏకేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news