Moviesచేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా.. ఆ విషయంలో మాత్రం శ్రీలీల సుద్ధ...

చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా.. ఆ విషయంలో మాత్రం శ్రీలీల సుద్ధ వేస్ట్..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అమ్మడు ఇప్పటివరకు నటించి రిలీజ్ అయిన సినిమాలు రెండంటే రెండే . కానీ చేతిలో ఏకంగా 10 సినిమాలను పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుంది . కోలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన క్యాజువల్ వేర్ ఔట్ఫిట్ తో ఉన్న ఫొటోస్ ను షేర్ చేసింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అవి సెకండ్స్ లోనే వైరల్ గా మారాయి . అయితే ఎంత హాట్ గా ఉన్నా ఎంత సినిమాలలో బిజీగా ఉన్న శ్రీలీల ఓ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతుందట . అదే ఆమె ట్విట్టర్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ .శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే మిగతా ముద్దుగుమ్మలతో పోలిస్తే శ్రీలీల సోషల్ మీడియాను చాలా తక్కువగా యూస్ చేస్తుంది .

ఇంస్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ట్విట్టర్లో మాత్రం కేవలం 59 కే ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల అంత పెద్ద తోపేం కాదు అన్న కామెంట్లో వినపడుతున్నాయి . ఈ విషయంలో కాస్త శ్రీలీల . వెనుకబడిందని చెప్పాలి దీంతో పలువురు శ్రీ లీల హేటర్స్ ఆమెను ఏకీపారేస్తున్నారు . నీ ఫిగర్ ని చూసి నిన్ను ఫాలో అవుతున్నారు.. తప్పిస్తే నీ నటన అంత సీన్ లేదు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల పేరు మరోసారి వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news