Moviesకృతిశెట్టికి అంత బలిసిందా..? ఏకంగా మెగా హీరోలనే ఏకేసిందిగా..!?

కృతిశెట్టికి అంత బలిసిందా..? ఏకంగా మెగా హీరోలనే ఏకేసిందిగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు టంగ్ స్లిప్ అవుతున్నారు . చాలా చాలా ఓవర్గా మాట్లాడేస్తున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓ 15 ఏళ్లు అయినా ముద్దుగుమ్మలు ఇలా మాట్లాడితే ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకోవచ్చు. కానీ నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చి పట్టుమంటే పది హిట్లు కూడా కొట్టకుండానే ఓ ముద్దుగుమ్మ ఇలా టంగ్ స్లిప్ అయితే కచ్చితంగా హీరోయిన్ కి బలిసిందా..? అన్న కామెంట్లు ఎక్కువగా చేస్తారు జనాలు. ప్రజెంట్ అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కృతి శెట్టి .

దానికి కారణం రీసెంట్గా కోలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న మెగా హీరోలపై పరోక్షకంగా చేసిన కామెంట్స్ అంటూ తెలుస్తుంది .మనకు తెలిసిందే కృతిశెట్టి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి తెలుగు సినిమాలో ఆఫర్స్ రావడం లేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్స్ పట్టేస్తుంది.

ఇప్పటికే పాన్ సినిమాలో ఆఫర్ పట్టేసిన కృతి శెట్టి మరో రెండు ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది . కాగా ఇదే క్రమంలో కోలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృతి శెట్టి “కోలీవుడ్ హీరోస్ చాలా మంచి వాళ్లని..ఫ్లాప్స్ పడినా టాలెంట్ హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తారని.. అయితే కొంతమంది హీరోలు మాత్రం హిట్టు ఉన్న హీరోయిన్ కే అవకాశాలు ఇస్తారని.ఫ్లాప్ పడితే హీరోయిన్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయరు అని.. ఆ హీరోలు ఎప్పుడూ అలానే బిహేవ్ చేస్తారని ..కానీ ఆ హీరోలు మాత్రం హిట్ కొట్టరని కూసింత ఘాటుగానే స్పందించిందట”. ఈ క్రమంలోని ఈ కామెంట్స్ పరోక్షకంగా మెగా హీరోలపై చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news