Newsపూర్తిగా బరితెగించేసిన జాన్వి కపూర్ ..ఇక బ్రా అవసరం ఏముంది అమ్మడు..?

పూర్తిగా బరితెగించేసిన జాన్వి కపూర్ ..ఇక బ్రా అవసరం ఏముంది అమ్మడు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాలని దాచుకునే ముద్దుగుమ్మల కన్నా అందాలను విపరీతంగా ఎక్స్పోజ్ చేసే ముద్దుగుమ్మలనే మనం ఎక్కువగా చూస్తున్నాం. కేవలం సినిమా ఇండస్ట్రీ అనే కాదు సోషల్ మీడియాలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా అందాలను విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం కూసింత ఎక్కువ రేంజ్ లోనే అందాలను గాలికి వదిలేస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ముద్దు గుమ్మల గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు .

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టనికుండా చేస్తూనే వస్తున్నారు. రీసెంట్ గా జాన్వీ కపూర్ అలాంటి ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవుతుంది. అసలకి సినిమాలో సైన్ చేయడం కన్నా సోషల్ మీడియాలో ఫోటోషూట్ చేయడమే ఇంపార్టెంట్ గా భావించే జాన్వికపూర్ తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేసింది.

బాలీవుడ్ లోనూ పలు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫోటోషూట్ మాత్రం చేస్తూనే వస్తుంది రీసెంట్గా బ్లూ కలర్ స్లిటెడ్ లెహంగాలో బ్రాను తలపించే ఉండే టాప్ లో చాలా ట్రెండీ ఫోటో షూట్ చేసింది . బ్లూ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ చూడడానికి చాలా సెక్సీగా నాటూగా కనిపించింది . అయితే జాన్వి కపూర్ అభిమానులు మాత్రం ఈ ఫోటోపై మండిపడుతున్నారు .

అసలికి నువ్వు బట్టలు వేసుకుంటున్నావా ..? లేదా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఈ ఫొటోస్ చూసి అసలు నీకు బ్రా అవసరమేముంది.. జాన్వి మొత్తం గాలికి వదిలేస్తున్నావుగా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో జాన్వి చేసిన రీసెంట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. అయితే చేతి నిండా సినిమాలు ఉన్న ఎందుకు జాన్వి ఇలా అందాలను ఆరబోస్తుంది అనే విషయం అర్థం కావడం లేదు . దీంతో సోషల్ మీడియాలో జాన్వికపూర్ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news