Newsహైపర్ ఆది జీవితంలోకి రాబోయే ఆ యాంకరమ్మ ఈమేనా..? ఇలా కూడా...

హైపర్ ఆది జీవితంలోకి రాబోయే ఆ యాంకరమ్మ ఈమేనా..? ఇలా కూడా లవ్ చేస్తారా..?

హైపర్ ఆది.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని తనదైన స్టైల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హైపర్ ఆది .. ప్రజెంట్ టాప్ మోస్ట్ పోసిషన్ లో ఉన్నాడు . జబర్దస్త్ హైపర్ ఆది లేనిదే రన్ అవ్వలేదు అన్నంత స్థాయికి ఆయన ఎదిగిపోయారు అనడంలో ఆశ్చర్యం లేదు . కాగా ప్రెసెంట్ ఓవైపు జబర్దస్త్ మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ మరోవైపు రాజకీయాల ఈవెంట్స్.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్న హైపర్ ఆది .. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా..? చేసుకుంటే ఎవరిని చేసుకుంటారా..? లవ్ మ్యారేజా..? అరేంజ్డ్ మ్యారేజా..? అంటూ నానా విధాలుగా హైపర్ ఆది అభిమానులు ప్రశ్నిస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే హైపర్ ఆదికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. హైపర్ ఆది ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి కారణం యూట్యూబ్ లో పనిచేసే యాంకర్ అంటూ తెలుస్తుంది . ఆమె సపోర్ట్ తోనే ఆయన ఇంతవరకు వచ్చారట . అందుకే ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి ఇప్పుడు ప్రేమగా మారిపోయిందట .

అంతేకాదు త్వరలోనే వీళ్లిద్దరి నిశ్చితార్ధం కూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే హైపర్ ఆది ప్రేమించిన యాంకర్ వాళ్ళ అక్క కూడా యాంకరే అంటూ తెలుస్తుంది . దీంతో యాంకర్ చెల్లిని పెళ్లాడుతున్నాడు హైపర్ ఆది అంటూ ప్రచారం చేస్తున్నారు అభిమానులు . అయితే దీనిపై ఇప్పటివరకు హైపర్ ఆది ఎటువంటి ప్రకటన చేయలేదు . చూడాలి మరి దీనిపై హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news