Newsప్యాంట్ లేకుండా దుబాయ్ లో రకుల్ ఫ్రీ షో.. చిట్టి చెడ్డిలో...

ప్యాంట్ లేకుండా దుబాయ్ లో రకుల్ ఫ్రీ షో.. చిట్టి చెడ్డిలో మొత్తం చూపించేసిందిగా..!!

ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా కనపడకపోతే హీరోయిన్స్ కి వాల్యూ ఉండదు . కేర్ చేయరు . అసలు గుర్తించరు . అందుకే కొంతమంది అందాల ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ పేరుని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు . పెరిగిపోతున్న కాలానికి మారిపోతున్న టెక్నాలజీకి ఈ ముద్దుగుమ్మలు ఎలా ప్రవర్తిస్తున్నారు అడ్డు అదుపు లేకుండా పోతుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా ఉన్న ముద్దు గుమ్మలు సైతం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళగానే పూర్తిగా బరి తెగించేస్తున్నారు.

ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కుర్రాళ్ళు . రీసెంట్గా దానికి సంబంధించిన ఫొటోస్ మరింత రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఎలాంటి సినిమాలు చేసిందో.. ఎలాంటి పేరు సంపాదించుకుందో.. మనకు బాగా తెలిసిందే. అయితే ఏ ముహూర్తం నా బాలీవుడ్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి బోల్డ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకుంది .

ప్రతి సినిమాలో బోల్డ్ సీన్స్ బోల్డ్ కంటెంట్ ఉండేలా చూసుకుంటున్న రకుల్ ..బాలీవుడ్ ఇండస్ట్రిని ఏలేస్తుంది. రీసెంట్గా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రకుల్ దుబాయ్ లో దిగిన హాట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . టూ పీస్ బికినీలు గ్రీన్ కలర్ లో అల్లాడించేసిన రకుల్.. చిట్టి పొట్టి చెడ్డి వేసుకుని తన ధైస్ .. ఇన్నర్ ధైస్ అందాలను సైతం చూపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news