Moviesనందమూరి హీరో పరువు తీయ్యాలని చూసిన ఆ స్టార్ హీరోయిన్ .....

నందమూరి హీరో పరువు తీయ్యాలని చూసిన ఆ స్టార్ హీరోయిన్ .. తిక్క రేగిన తారక్ ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. ఎన్టీఆర్ పేరు చెప్పగానే వచ్చే కిక్ భళే ఉంటుంది . గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్ .. ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాతో మరో ఆస్కార్ ని కన్ఫామ్ గా దక్కించుకుంటాడు తారక్ అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన పలు రకాల వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

కాగా ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు. . పలుసార్లు హీరోయిన్స్ ని రిపీట్ కూడా చేశారు అయితే ఓ హీరోయిన్ తో నటించిన తారక్ మాత్రం సినిమా అంటేనే విరక్తి వచ్చేసిందట. చచ్చిన ఇక ఆ హీరోయిన్తో నటించకూడదు అంటూ డిసైడ్ అయిపోయారట . కావాలంటే సినిమాలైనా మానేయాలి కానీ ఆ ముద్దుగుమ్మతో మాత్రం సినిమాలు చేయనే చేయకూడదు అంటూ ఫిక్స్ అయిపోయారట. అంతలా తారక్ ని టార్చర్ చేసింది ఆ హీరోయిన్ .

ఆమె మరి ఎవరో కాదు అంకిత. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోయిన అంకిత ..ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చిందో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది . కాగ ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో సింహాద్రి అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న అంకిత.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది . అయితే ఈ సినిమా షూట్ టైంలో అంకిత ఎన్టీఆర్ తో ఓ రేంజ్ లో రాసుకొని పూసుకుని తిరగడానికి ట్రై చేసిందట. ఎన్టీఆర్ దూరం పెడుతున్న సరే షూట్ పేరిట పైపైకి పడుతూ పిచ్చి ప్రవర్తనతో విసిగించేసిందట. ఈ క్రమంలోనే ఈ సినిమా అయిపోగానే ఏ సినిమాలో ఆమెను తీసుకోకూడదు.. అసలు ఆమె చేసే సినిమాల్లో నటించకూడదు అంటూ ఫిక్స్ అయిపోయారట . అంతలా ఈ హీరోయిన్ టార్చర్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news