Moviesదీపిక పిల్లిపై హైపర్ ఆది పచ్చి బూతు కామెంట్.. మగాళ్లు సైతం...

దీపిక పిల్లిపై హైపర్ ఆది పచ్చి బూతు కామెంట్.. మగాళ్లు సైతం చెవులు మూసుకోవాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోస్ కూడా ఎలా హద్దులు మీరి డైలాగ్స్ వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో పచ్చి బూతు పదాలను సైతం అవలీలగా మాట్లాడేస్తూ ఉంటారు కమెడియన్లు . ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది ఢీ. ఇప్పటికే ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ప్రజెంట్ ఢీ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసింది. కాగా ఈ సీజన్ కి గ్లామర్ డోస్ కూసింత ఎక్కువ ఇచ్చారు ఢీ నిర్వాహకులు .

ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో అదిరిపోయేలా డాన్స్ చేసింది దీపికపిల్లి . అంతేకాదు హైపర్ ఆది సైతం లుంగికట్టుకుని తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి డబల్ మీనింగ్ డైలాగ్స్ తో షోని గబ్బు గబ్బు చేసేసాడు . ఇదే క్రమంలో గుడుంబా శంకర్ చిత్రంలోని కిళ్లి కిళ్లి అనే సాంగ్కు డాన్స్ చేస్తూ వీరిద్దరూ ఎంట్రీ ఇచ్చారు . అయితే ఒరిగినల్ హైపర్ ఆదిని బయటికి తీస్తూ “వన్స్ మనం ఫిక్స్ అయ్యాక అది పిల్లి అయినా కిల్లి అయిన నమిలేయడమే “అంటూ హాట్ గా కామెంట్ చేశారు . అది దీపిక పిల్లిని ఉద్దేశించి అంటూ అందరికీ తెలిసిందే . అయితే దీపికపిళ్లి కూడా ఛీ ఛీ అంటూ చిలిపి గా రియాక్షన్ ఇచ్చింది.

ఇదే క్రమంలో చమ్మక్ చంద్ర కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు. కాగా స్కిట్లో భాగంగా హైపర్ ఆది దీపిక పిల్లి అరటిపండు తొక్కను గిఫ్ట్ గా ఇస్తాడు. దీంతో ప్రదీప్ మాట్లాడుతూ..”ప్రపంచంలో ఎవడైనా అరటిపండు తొక్క గిఫ్ట్ గా ఇస్తాడారా..?” అంటూ ప్రశ్నించగా ..మధ్యలో చమ్మక్ చంద్ర “ఏంటి మా అమ్మాయికి టెంట్ వేస్తున్నావా ..?”అంటూ అడగ్గా ..”ఆల్రెడీ టైం వేసేసా ఇక స్టంట్ వేయడమే “..అంటూ పచ్చిగా డబల్ మీనింగ్ డైలాగ్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. దీనికి మీనింగ్ అందరికి తెలిసిందే. దీంతో దీపికపిల్లి సైతం షాక్ అయిపోయింది . అయితే మ్యాటర్ ని కూల్ చేసి దీపికపిల్లి ఛీ ఛీ అంటూ చిలిపి గా రియాక్ట్ అయిపోయింది . దీంతో ఈ ప్రోమో నెట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news