Moviesబ్రేకింగ్: విడాకుల పై నోరు విప్పిన నీహారిక .. ఆ ఒక్క...

బ్రేకింగ్: విడాకుల పై నోరు విప్పిన నీహారిక .. ఆ ఒక్క మాటతో మెగా పరువు పాయే..!!

ఫైనల్లీ మెగా డాటర్ విడాకులపై నోరు విప్పింది . ఇన్నాళ్లుగా గప్ చుప్ గా కూర్చున్న నిహారిక ఫస్ట్ టైం తన విడాకులపై అఫీషియల్ గా ప్రకటన చేసింది . మనకు తెలిసిందే గత 18 గంటల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే నిహారిక చైతన్య అఫీషియల్ గా డివర్స్ తీసుకున్నట్లు డాక్యుమెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.

దీంతో మెగా ఫ్యామిలీని ఏకిపారేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు . దీనితో నిహారిక రెస్పాండ్ అయింది . “నేను చైతన్య విడాకులు తీసుకోవాలని కోరుకునాం. మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది .ఈ విషయాన్ని ప్రైవేట్ గా ఉంచడం మంచిది. నా ఫ్యామిలీ విషయాలను నాకు వదిలేయండి..” అంటూ ఘాటుగా బదులిస్తూనే తాను చెప్పాలనుకున్నది చెప్పేసింది నిహారిక .

దీంతో మెగా ఇంట మరో విడాకులు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. సోషల్ మీడియాలో నిహారికని బూతులు తిడుతున్నారు జనాలు . మంచి భర్తను మిస్ చేసుకున్నావ్ అంటూ మండిపడుతున్నారు . అయితే వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారా..? అనేది ఇంకా తెలియ రాలేదు . దీనిపై కూడా నిహారిక నోరు విప్పితే జనాల ప్రశ్నలకు ఆన్సర్ దొరికినట్లు అవుతుంది. చూద్దాం మరి నీహారిక ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news