Moviesఆఖరికి ఐశ్వర్య రాజేష్ కూడా అలా చేస్తుందా..? ఇక ఇండస్ట్రీ సర్వ...

ఆఖరికి ఐశ్వర్య రాజేష్ కూడా అలా చేస్తుందా..? ఇక ఇండస్ట్రీ సర్వ నాశనం అయిపోయిన్నట్లే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి బోల్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే విచ్చలవిడిగా అందాలు ఆరబోయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అలాంటి హీరోయిన్స్ ఉన్న ఇండస్ట్రీలో కూడా పద్ధతిగా చీర కట్టుకొని నటించే అందాల ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు . అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయింది అన్న సామెత లాగా .. వాళ్లను చూసి మంచిగా ట్రెడిషనల్ గా ఉన్న బ్యూటీ లు కూడా హద్దులు మీరుతున్నారు.

ఎస్ తాజాగా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు చూస్తుంటే ..అదే నిజమని చెప్పాలి . ఇన్నాళ్లు పద్ధతిగా.. చక్కగా ..నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసిన ఐశ్వర్య రాజేష్ కూడా బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ – టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు పద్ధతికి మరో మారుపేరులో ఉన్న ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలో ఎన్ని మంచి సినిమాలు చేస్తున్న పేరు రావడం లేదని.. ఈ క్రమంలోని అందరి హీరోయిన్స్ లాగే కొంత హద్దులు మీరాలని డిసైడ్ అయిందట .

అందుకే తెలుగులో బోల్డ్ ఫిలిం కి ఇంట్రెస్ట్ చూపిస్తూ సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ పేరున ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు . ఇన్నాళ్లు హాట్ బ్యూటీసే అనుకున్నాం.. నువ్వు కూడా అదే లిస్టులోకి వచ్చేసావా..? ఇక సినిమా ఇండస్ట్రీని చూడక్కర్లేదు.. ఇండస్ట్రీలో పద్ధతిగా ఉన్న హీరోయిన్లు ఇద్దరూ ముగ్గురు ..నువ్వు కూడా ఆ లిస్టులోకొస్తే ఇక ఇండస్ట్రీ సంక నాకీ పోయినట్టే అంటూ బూతులు తిడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news