Moviesమహేశ్ బాబు పక్కన ఈ బోల్డ్ బ్యూటీనా..? డైరెక్టర్ బుర్ర దొబ్బిందా..?

మహేశ్ బాబు పక్కన ఈ బోల్డ్ బ్యూటీనా..? డైరెక్టర్ బుర్ర దొబ్బిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సర్కారీ వారి పాట సినిమా డైరెక్టర్ పరశురాం ను ఏకీపారేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు . మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. ఆయననుంచి ఎన్ని సినిమాలు వస్తున్నా సరే.. ఇంకా సినిమాల్లో నటించాలి అని ..సరికొత్త కంటెంట్ను ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు .

కాగా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సర్కార్ వారి పాట . డైరెక్టర్ పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది కీర్తి సురేష్ .. తెరపై కీర్తి సురేష్ మహేష్ బాబు రొమాన్స్ బాగా వర్కౌట్ అయింది . ఈ క్రమంలోనే ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేసారు అభిమానులు.

కాగా ఈ సినిమాలో మొదట కీర్తి సురేష్ కన్నా ముందు అనుకున్న హీరోయిన్ పాయల్ అంటూ తెలుస్తుంది. ” దానికి తగ్గట్టే అమ్మడు మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని మిస్ అయ్యానని ..సర్కారి వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటన బాగుంది అని ..ఎప్పటికైనా నా డ్రీం హీరోతో నటించే అవకాశం రాకపోతుందా ..?”అంటూ ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది.

దీంతో నిజంగానే పరుశురాం మహేష్ బాబు పక్కన పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్గా అడిగారా ..? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో నీకు దండం పెట్టాలి రా స్వామి.. కీర్తి సురేష్ ని హీరోయిన్గా పెట్టి మంచి పని చేశావు ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news