Moviesరష్మీతో గొడవ.. "బాల్స్, వజైనా" అంటూ పచ్చి బూతు పదాలతో రెచ్చిపోయిన...

రష్మీతో గొడవ.. “బాల్స్, వజైనా” అంటూ పచ్చి బూతు పదాలతో రెచ్చిపోయిన అనసూయ.. !!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎప్పుడు అనసూయ ని టార్గెట్ చేసి మాట్లాడితేనే ఆమెను ట్రోల్ చేసే వాళ్ళు కొందరు ఆకతాయిలు . కానీ ఈసారి ఆమె ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోయినా సరే.. కావాలని ఆమెను ఓ ఇష్యూలోకి లాగుతూ ట్రోల్ చేయడానికి చూశారు . దీంతో తిక్క రేగిన అనసూయ పచ్చి బూతు పదాలతో రెచ్చిపోయి ఆ నెటిజన్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేసింది.

మనకు తెలిసిందే.. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మి ఓ జంతు ప్రేమికురాలు. మనుషులని ఏమైనా చేసిన ఊరుకుంటుందేమో కానీ.. జంతువులని తాకిన సరే ఫుల్ ఫైర్ అయిపోతుంది . అంత ఇష్టం జంతువులంటే రష్మీకి . ఎక్కడైనా సరే జంతువులని టార్చర్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా రష్మీ కుల వివక్ష గురించి ఓపెన్గా ఆర్గ్యూ చేసింది. హిందూ మతంతో పాటు అన్ని మతాలలో హిందూ మతంలో ఉన్నట్టే క్యాస్ట్ డివిజన్స్ ఉన్నాయి అంటూ బోల్డ్ గా స్పందించిన రష్మీ ని హిందూమతంలో వెనకబడిన సామాజిక వర్గాలపై వివక్ష చూపుతూ ఉంటారని ప్రశ్నించారు ఈ నెటిజన్.

దీనికి రష్మీ బదిలీస్తూ చాలామంది హిందూ మతం నుంచి వేరే మతాలకు కన్వర్ట్ అయిపోతున్నారు.. కానీ వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవుతూ వేరే మతాల సర్టిఫికెట్ మాత్రం ఎందుకు వాడుకుంటున్నారు అంటూ ఘాటుగా కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేసింది . ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి అనసూయని లాగాడు ఓ నెటిజన్. రష్మి చాలా డేర్ ఎక్కువగా బాగా మాట్లాడుతుంది ..అనసూయ అందుకు పనికిరాదు అంటూ విమర్శించాడు .

దీంతో రంగమ్మత్త రెచ్చిపోయింది . మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పచ్చి బూతు పదాలతో వాయించేసింది. ” హలో మిమ్మల్ని సరి చేయనీయండి.. నాకు బాల్స్ లేవు . కానీ అవగాహన ఉన్న అంశాలపై మాట్లాడే ధైర్యం వజైనా కూడా ఉంది . మనం అంతా కొన్ని అంశాలపై ఎవరి ఆలోచనల వారికి ఉంటాయి. అన్ని ఇష్యులపై స్పందించాలన్న రూల్ లేదు అని.. నేను కూడా అనుకోవడం లేదు ..ఎవరి పని వాళ్ళ చూసుకుంటే మంచిది అంకుల్ ” అంటూ ఘాటుగా దిమ్మతిరిగే కౌంటర్ వేసింది . ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news