Moviesచిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ..టాప్ మూడు సినిమా...

చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ..టాప్ మూడు సినిమా ఇవే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అనగానే అందరికీ టక్కున గుర్తుచే పేరు చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా చేసుకోవడమే కాకుండా ..ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి పలువురు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి కూడా సహాయపడుతున్నారు . ఈ క్రమంలోనే చిరంజీవి పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశారు. అయితే కొన్ని సినిమాలు మాత్రమే అత్యధిక కలెక్షన్లు సాధించాయి . వాటిల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ 3 ప్లేస్ లో ఉన్న సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం..!!

ఖైదీ నెంబర్ 150 : సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి హీరోగా చేసిన ఫస్ట్ సినిమా ఇదే . ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కను తిరగ రాసింది . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి మరింత ప్లస్ గా మారింది.

సైరా నరసింహారెడ్డి: సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి హీరోగా రూపొందించిన సెకండ్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో నయనతార – తమన్నా హీరోయిన్లుగా నటించగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్షన్లో తెరకెక్కించి చిరంజీవిని సరికొత్త రోల్ లో చూపించాడు . అయితే ఈ సినిమా టాక్ పరంగా చాలా నెగిటివ్ టాక్ ని క్రియేట్ చేసుకుంది . కానీ కలెక్షన్స్ పరంగా మాత్రమే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2570 కోట్లు కలెక్ట్ చేసింది.

వాల్తేరు వీరయ్య : చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నటించింది . హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఈ సినిమాని మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి కేక పెట్టించే మ్యూజిక్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్ . బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే దానికి కారణం దేవి అన్న విషయం మనం మర్చిపోకూడదు . ఈ సినిమా 2500 కోట్లు కలెక్ట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news