Moviesచిన్న వయసులోనే పరమ చెత్త పని.. మృణాల్ ఠాకూర్ కు తొందర...

చిన్న వయసులోనే పరమ చెత్త పని.. మృణాల్ ఠాకూర్ కు తొందర ఎక్కువే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నిన్న మొన్నటి వరకు ఈ అమ్ముడు పేరు చెప్తేనే జనాలు గుర్తుపట్టలేక పోయేవాళ్లు . ఎవరా ఈ బ్యూటీ అంటూ ఆలోచించడానికి కనీసం 10 నిమిషాలు అయిన టైం తీసుకునేవారు .. అలాంటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

చిన్న విషయాన్ని కూడా ఇట్టే రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . దానికి కారణం ఆమెకు పెరిగిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ అనే చెప్పాలి . కాగా సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న మృణాల్ రీసెంట్గా లస్ట్ స్టోరీస్ 2 లో నటించింది . చాలా బోల్డ్ గా చాలా వైల్డ్ యాంగిల్ గా కనిపించింది. కాగా రీసెంట్ గా బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అప్ అయింది .

“పదవ తరగతిలోనే ఒక అబ్బాయ్ ప్రపోజ్ చేశాడని.. అప్పుడే నేను ఓకే చేశానని చెప్పకు వచ్చిన మృణాల్.. ఆ తర్వాత అతనితో కొన్ని రోజులు రిలేషన్ షిప్ ని కొన సాగించాను అంటూ కూడా చెప్పు కొచ్చింది . అయితే పై చదువుల కోసం ముంబై వచ్చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత అతగాడిని మర్చిపోయిందట. ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. పదవ తరగతిలోనే ప్రేమాయణం నడిపింది అంటే.. మృణాల్ ఎంత ఫాస్టో అర్ధం చేసుకోవచ్చు అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news