Newsసమంత వేసుకున్న ఈ డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే కడుపు మండిపోద్ది.....

సమంత వేసుకున్న ఈ డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే కడుపు మండిపోద్ది.. కలలో కూడా అంత కాస్ట్ ఊహించి ఉండరు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ధరించిన డ్రెస్సులు యాక్సెసరీస్ కి సంబంధించిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఎలా వైరల్ గా మారాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎవరైనా టాప్ సెలబ్రిటీ మంచి బట్టలు వేసుకున్న లేకపోతే అట్రాక్టివ్ ధింగ్స్ పెట్టుకున్న సరే సెకండ్స్ లోనే వార్త వైరల్ చేసేస్తున్నారు జనాలు. కాగ ఇదే క్రమంలో రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత బాలిలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వేసుకున్న డ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

రీసెంట్ గానే సమంత వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి బాలీ వెళ్ళింది. అక్కడ సరదాగా కొన్ని ప్రదేశాల్లో తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సమంత అక్కడ ఓ గ్రీన్ కలర్ ట్రెండీ మోడరన్ స్కాట్ ని వేసుకునింది. ఈ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. ఈ క్రమంలోనే జనాలు మరి ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఈ డ్రెస్ పై ఆరా తీయడం మొదలుపెట్టారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు డీటెయిల్స్ వైరల్ గా మారాయి . కాగా సమంత వేసుకున్న ఈ డ్రెస్ ను కల్ట్ గయా కామెరూన్ నిట్ డ్రెస్. సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు దాదాపు 37, 790 రుపాయలు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇంత చిన్న పొట్టి డ్రెస్ 37 వేల అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. దీంతో సమంత వేసుకునే ఆ డ్రస్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news