Newsరామ్ చరణ్ కూతురుకి బన్నీ ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడండి ..కాబోయే...

రామ్ చరణ్ కూతురుకి బన్నీ ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడండి ..కాబోయే కోడలు అని కన్ఫామ్ చేసేసాడుగా..!!

ప్రజెంట్ మెగా ఫ్యామిలీ.. మెగా అభిమానులు ఎంత జోష్ మీద ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 11 ఏళ్ళు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ రానే వచ్చేసింది . మెగా కోడలు పిల్ల ఉపాసన జూన్ 20వ తేదీ 1 : 49 నిమిషాలకు పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . తమ లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ బేబీని చూసి ఉపాసన రాంచరణ్ తెగ మురిసిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. మీడియా ముందు తన మనవరాలను పొగిడేసారు. మెగా ఫ్యామిలీలో జరుగుతున్న శుభకార్యాలు అన్నిటికీ కారణం తన మనవరాలు అంటూ చెప్పుకొని మురిసిపోయారు .

కాగా ఆ తర్వాత ఓ ఫంక్షన్ చేసి బారసాల ఘనంగా నిర్వహించి “క్లీం కార” అంటూ ఎంతో పవిత్రమైన పేరు మనవరాలికి పెట్టుకున్నారు మెగా కుటుంబం. ఈ క్రమంలోని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల గిఫ్ట్ ను క్లీం కారకు ప్రజెంట్ చేశారు . అయితే ఇప్పటి వరకు పాపకు వచ్చిన గిఫ్ట్స్ లో ఎక్కువగా బంగారం.. ఆడుకునే వస్తువులు.. ఆమెకు కావాల్సిన వస్తువులు,, పాపకు కావలసిన యాక్ససరీస్.. టాయ్స్.. డెకోర్ ఐటమ్స్ మాత్రమే వచ్చాయి . అయితే ఫర్ ద ఫస్ట్ టైం మెగా మనవరాలికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్ అంటూ తెలుస్తుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్గా క్లీం కార కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట . ఆ గిఫ్ట్ చూసి కేవలం మెగా ఫ్యామిలీనే కాదు రామ్ చరణ్ ఉపాసన సైతం సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు అంటూ తెలుస్తుంది. ” క్లిం కార” పుట్టిన టైం – డేట్- సెకండ్ – ఘడియలు అన్ని కలిపి బంగారు అక్షరాలతో వచ్చేలా డిజైన్ చేసి ఒక ఫ్రేమ్ ని గిఫ్ట్ చేశారట . అంతేకాదు రామ్ చరణ్ – ఉపాసన – క్లింకార హ్యాండ్ మౌల్డ్ ని సైతం గిఫ్ట్ గా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో క్లీం కారా అంటే అల్లు అర్జున్కి ఎంత ఇష్టమో ..కాబోయే కోడలు కదా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి ..క్లీం కార కు పెళ్లి చేయాలనే డిమాండ్ చేస్తున్నారు . అంతేకాదు మరి కొంతమంది ఫ్యాన్స్ ఇంకా ముందుకెళ్లిపోయి ప్లేమ్‌స్ చేసి మరి ఇద్దరికీ మ్యారేజ్ వచ్చిందని అల్లు ఇంటికి కాబోయే కోడలు అని ప్రచారం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news