Moviesజాకెట్ విప్పేసి బన్నీ బ్యూటీ అందాల అరాచకం.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

జాకెట్ విప్పేసి బన్నీ బ్యూటీ అందాల అరాచకం.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి కుర్రాళ్లకు హిట్ పెంచేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే పెళ్లి కాని హీరోయిన్స్ ఇలా చేస్తున్నారా ..? అంటే నో అని చెప్పాలి . పెళ్లయ్యి.. తల్లి అయిన హీరోయిన్స్ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కాగా రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న హన్సిక కూడా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది.

మరీ ముఖ్యంగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ అయ్యే అందాలను ఓపెన్ గా చూపించేస్తుంది హన్సిక. పెళ్లి తర్వాత హన్సిక అందాల విషయంలో మరింత ఘాటుగా ఫోజులిస్తూ ఉండడంతో కుర్రాళ్ళు సైతం షాక్ అయిపోతున్నారు. రీసెంట్ గా హన్సిక బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది . అంతేకాదు జాకెట్ బటన్స్ తీసేసి ఇన్నర్ అందాలతో రెచ్చిపోయింది .

దీనితో పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ వైరల్ గా మారాయి. మొత్తానికి హన్సిక పెళ్ళి తరువాత కూడా బోల్డ్ సీన్స్ లో నటించగలను అంటూ చెప్పడానికే ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది అంటున్నారు జనాలు. చూడాలి మరి హన్సిక అందాలకు మెచ్చిన ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news