Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న అనసూయ లెటేస్ట్ ఫోటోస్.. ఏం అందం...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అనసూయ లెటేస్ట్ ఫోటోస్.. ఏం అందం రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా ఆన్ చేసిన మొదలు ఎండ్ చేసే వరకు ప్రతి ఒక్క వార్తలను అనసూయ పేరు ఎక్కడో ఒకచోట ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అయితే ఎక్కువ శాతం ట్రోలింగ్కి గురైన వార్తలు వినిపిస్తూ ఉండడం ఆమె అభిమానులకు హార్ట్ చేసే విధంగా ఉంటుంది .

కాగా బుల్లితెరకు దూరమైన వెండితెరకు చాలా దగ్గరగా మారుతూ క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్న అనసూయ .. రీసెంట్ గానే పుష్ప2 సినిమా షూట్ లో ఆమె ఉన్న పిక్స్ ను పోస్ట్ చేసి అభిమానులకి క్రేజీ అప్డేట్స్ అందించింది . ఈ క్రమంలోనే పలు సినిమాల్లో బిజీగా ఉన్న అనసూయ.. తన బాడీ ఫిజిక్ పై కూడా దృష్టి పెట్టింది . ఈ క్రమంలోనే జిమ్ లో హెవీ హెవీ వర్కౌట్స్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నా అనసూయ తన ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది .

ఈ క్రమంలోనే ధైస్ కనిపిస్తున్న అనసూయ ఫొటోస్ పై బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు చూడడానికి చాలా స్లిమ్ గా అనిపిస్తావ్ మరి థైస్ అంత పెద్దగా ఉన్నాయి ..ఏంటి..? అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు నువ్వు కత్తిలా ఉన్నా.. నువ్వు ఆంటీవే ..? అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ జిమ్ ఫొటోస్ మరోసారి వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news