Moviesపెళ్లి కాకుండానే తల్లి అయిన తెలుగు హీరోయిన్..ఫ్యాన్స్ గుండె పగిలే న్యూస్...

పెళ్లి కాకుండానే తల్లి అయిన తెలుగు హీరోయిన్..ఫ్యాన్స్ గుండె పగిలే న్యూస్ ఇది.. తండ్రి ఎవరో తెలుసా..?

వామ్మో ..టాలీవుడ్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈషా రెబ్బకి ఇద్దరు పిల్లలు ఉన్నారా ..?అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇదే విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకునింది ఈ బ్యూటి. ఈ మధ్యకాలంలో పలు వెబ్ సిరీస్లో సినిమాల్లో ..బిజీబిజీగా గడిపేస్తున్న ఈషా రెబ్బా..మాయాబజార్ అనే వెబ్ సిరీస్ లో నటించింది . ఈ వెబ్ సిరీస్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇషా రెబ్బ పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ప్రెసెంట్ ఈషా రెబ్బ జెడి చక్రవర్తితో ” దయ ” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సుమ యాంకర్ గా చేసే సుమ అడ్డ షో లో పాల్గొన్నారు. ఈషా రెబ్బా తో పాటు ఈ షో కి రవివర్మ – జెస్సి గౌతమి – చల్లగుల్లా కూడా హాజరయ్యారు . కాగ టాస్క్ లో భాగంగా సుమ – ఈషా రెబ్బాని తమ ప్రేమ విషయం చెప్పమని అడుగుతుంది .

అయితే ఏమాత్రం ముక్క కూడా మొహమాట పడకుండా “నిజానికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సుమ గారు” అంటూ బిగ్ బాంబు పేల్చింది. దీంతో ఒక్కసారి ఏంటి..? అంటూ మళ్ళీ ప్రశ్నిస్తుంది ..ఈషారెబ్బా ఆన్సర్ కి సుమ ఫీజ్యులు ఎగిరిపోతాయి . దీంతో ఆపుకోలేక ” వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉంటారు..?” అని ప్రశ్నించింది . అయితే దీనికి ఆన్సర్ అనేది మాత్రం పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాకే తెలుస్తుంది . సుమ అడ్డ షో కి సంబంధించిన ఈ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది ఈషా రెబ్బ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news