Moviesచరణ్-ఉపాసన పాపకి "క్లీం కార" పేరుని పెట్టింది చిరంజీవి కాదా..? ఎవరో...

చరణ్-ఉపాసన పాపకి “క్లీం కార” పేరుని పెట్టింది చిరంజీవి కాదా..? ఎవరో సజిస్ట్ చేసారో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉపాసన రాంచరణ్ ల పాప “క్లీం కార” పేరే మారుమ్రోగిపోతుంది. చాలా డిఫరెంట్గా వెరైటీగా రామ్ చరణ్ ఉపాసన .. తన బిడ్డకు పేరుని పట్టుకొచ్చారు . ఈ క్రమంలోనే రీసెంట్గా బారసాల ఫంక్షన్ లో ఆ పేరును రివీల్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరు ని ప్రకటించారు. అయితే కొంతమంది ఆ పేరు ట్రోల్ చేస్తున్నారు. అది అమ్మవారి పేరు ని అలా టోల్ చేయకూడదని సజెస్ట్ చేస్తున్నారు.

అయితే ఇంత డిఫరెంట్ నేమ్ ఎవరు పాపకి సజెస్ట్ చేసి ఉంటారా ..? అన్న ప్రశ్న ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే రీసెంట్గా ఉపాసన మదర్ శోభన కామినేని చేసిన పోస్ట్ ప్రకారం ఈ పాపకు ఆ పేరు సజిస్ట్ చేసింది ఆమె అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేస్తూ ..”నువ్వు పుట్టినప్పుడు నీకు ఈ పేరుని పెట్టాలనుకున్నాను.. కానీ ఆ సందర్భం రాలేదు. ఇప్పుడు అదే పేరు నువ్వు నీ కూతురికి పెట్టుకున్నావు ..చాలా ఆనందంగా ఉంది ..చాలా మంచి పేరు ..ఈ పాప మన జీవితాలలో ఎన్నో వెలుగును తీసుకొస్తుంది.. నువ్వు – పాప – చరణ్ ఎప్పుడు హ్యాపీగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను “అంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

అంతేకాదు పాప బారసాలకు సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ఈ పేరుని సజెస్ట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి అనుకున్నా.. అభిమానులకు బిగ్ షాక్ అయింది . ఈ పేరును సజెస్ట్ చేసింది శోభన కామినేని అంటూ అఫీషియల్ గా బయట పడిపోయింది. మొత్తానికి చరణ్-ఉపాసన సక్సెస్ ఫుల్ గా తమ మొదటి బిడ్డ కి జన్మ నిచ్చారు. Charan షూటింగ్ లు ఆపేసి మరీ పాపతో ఎంజాయ్ చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news