Newsపవన్ చేతికి పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. స్పెషాలిటీస్...

పవన్ చేతికి పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. స్పెషాలిటీస్ ఇవే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ పెట్టుకున్న వాచ్ ..వేసుకున్న డ్రెస్ ఎలా వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెట్టుకున్న వాచ్ నెట్టింట వైరల్ గా మారింది . జనరల్ గా స్టార్ సెలబ్రెటీస్ అంటే చాలా కోట్లు ఖర్చు పెట్టి వాచెస్ కొనుక్కుంటూ ఉంటారు . వాళ్ళు వాడే ప్రతి వస్తువు అలానే ఉంటుందని అనుకుంటుంటారు కొందరు . అయితే కొంతమంది మాత్రం బ్రాండెడ్ చూడకుండా ఇష్టమైన వాటిని లైక్ చూస్తూ ఉంటారు. ఆలిస్ట్ లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

కాగా ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్గా నటించిన సినిమా “బ్రో”. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ సినిమా మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టాక్ బయటికి వచ్చేసింది . సినిమా బాగుంటుంది అన్న టాక్ జనాల్లో నాటుకు పోయింది . అంతేకాదు బద్రి టైం లోని పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మనం తెరపై చూడబోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాదిన మాటలు ఎంత హైలెట్గా మారాయో మనకు తెలిసిందే . అదే విధంగా పవన్ కళ్యాణ్ తన చేతికి పెట్టుకున్న వాచ్ సైతం అంతే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వాచ్ రేట్ తెలిసిన జనాలు షాక్ అయిపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేతికి పెట్టుకున్న వాచ్ బ్రెగ్యుట్ మెరైన్ కొనోగ్రాఫ్ వాచ్. దీని ధర అక్షరాల 21 లక్షల 45 వేల చిల్లర అని సమాచారం. ఈ వాచ్ గురించి నెట్టింటలో సెర్చ్ చేసిన అభిమానులు వాచ్ కాస్ట్ కూడా సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ అనుకుంటే 75 లక్షలు – కోటి రూపాయల వాచ్ కూడా పెట్టుకోగలడు. కానీ ఆయన మెంటాలిటి అది కాదు తనకి కాస్ట్ తోపని లేదు.. ఇష్టమైన ఐటమ్స్ ని లైక్ చేస్తూ ఉంటారు అని చెప్పడానికి

ఇది ఒక నిదర్శనం . మొత్తానికి పవన్ కళ్యాణ్ వాచ్ బ్రో సినిమా కన్నా ఎక్కువగా బజ్ క్రియేట్ చేసేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news