Moviesకళ్యాణ్ దేవ్ తో శ్రీజ - చైతన్య తో నీహారిక ..కాపురాలు...

కళ్యాణ్ దేవ్ తో శ్రీజ – చైతన్య తో నీహారిక ..కాపురాలు కూలిపోవడానికి కారణం ఒక్కటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఏ విధంగా విడాకులు తీసుకుంటూ విడిపోతున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బడా బడా స్టార్ హీరోలు హీరోయిన్లు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా విడాకులు తీసేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా మెగా ఫ్యామిలీలో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు ఆడపిల్లలు విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలోనే హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ కూడా విడాకులు ఇచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఇప్పటివరకు భర్తతో కలిసి ఉండకపోవడం పైగా కళ్యాణ్ దేవ్ – శ్రీజ దూరం దూరంగా ఉండడంతో ఈ వార్త కన్ఫామ్ చేసేసుకున్నారు మెగా ఫాన్స్ . అంతేకాదు రీసెంట్గా నిహారిక కొణిదెలకు కూడా విడాకులు ఇచ్చేసింది అంటూ అన అఫిషియల్ గా ప్రూవ్ అయిపోయింది . లావణ్య వరుణ్ నిశ్చితార్థానికి నిహారిక సింగిల్ గా అటెండ్ అయింది. మిగతా వాళ్ళు జంటగా అటెండ్ అయితే నిహారిక మాత్రం సింగిల్ గా ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో ఆమె కూడా విడాకులు తీసేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ క్రమంలోనే నిహారిక – శ్రీజ విడాకులకు మెయిన్ కారణం వాళ్ళ గారాభమైన పెంపకమే అని జనాలు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి అడిగింది అడిగినట్లు కాదనకుండా తీయించేసారని ..ఆకారణంగానే అత్తగారింట్లో ఇమడ లేకపోయారని ..భర్తలని తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూడడం.. భర్తలకే కండిషన్స్ పెట్టే స్థాయికి పోవడంతో వాళ్లు భరించలేక విడాకులు ఇచ్చేసారని ట్రోలింగ్కి గురవుతున్నారు. ఈ క్రమంలోని నిహారిక కూడా జొన్నలగడ్డ చైతన్యకు లేనిపోని కండిషన్స్ పెట్టిందని.. పైగా నిహారిక ఎక్కువ ఫ్రీడం కోరుకునిందని.. అది చైతన్య ఫ్యామిలీకి నచ్చలేదని ఆ కారణంగానే విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో శ్రీజ కూడా అలాంటి తప్పు చేసి కళ్యాణ్ దేవ్ కి దూరమైంది. ఇలా మెగా డాటర్స్ ఇద్దరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news