Moviesరష్మిక మందన్నా కి మూడ్ వస్తే ఫస్ట్ చేసే పని ఇదే.....

రష్మిక మందన్నా కి మూడ్ వస్తే ఫస్ట్ చేసే పని ఇదే.. సో స్వీట్ ..!!

పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్  తెచ్చుకున్న హీరోయిన్ రష్మికకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. సెకండ్స్ లోనే జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన ప్రజెంట్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో బిజీ గా ఉండే  రష్మిక మందన్నా..అందరి బ్యూటీస్ లా  గ్యాప్ దొరికితే రెస్ట్ తీసుకోవాలి అంటూ చూడదట.  కిచెన్ లోకి దూరి వంట చేసేస్తుందట . ఎలాంటి వంటకానైనా సరే తనదైన స్టైల్ లో మార్చేసి వంట చేసే రష్మిక మందన తను చేసుకున్న ఫుడ్ నలుగురికి పంచిపెట్టడం అంటే చాలా ఇష్టమట. అందుకే తనకు ఏమాత్రం తీరిక దొరికిన షూట్ లో టైం లో గ్యాప్  ఉన్న వంట చేసి నలుగురికి పెడుతుందట

తన కు మొదటి నుంచి అది అలవాటు అట . ఫస్ట్ నుంచి రష్మిక మందన చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చింది . అందుకే తిండి పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందట . అంతేకాదు ఎప్పుడైనా సరే మూడ్  బాగో లేకపోయినా వెంటనే కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తే ఆ మూడు సెట్ అయిపోతుందట. దీంతో ఫ్యాన్స్ సైతం  మంచిదేగా అంటున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news