Moviesసినిమా లో హీరోయిన్ గా రావడానికి..శ్రీలీల అలాంటి పనులు చేసిందా..?

సినిమా లో హీరోయిన్ గా రావడానికి..శ్రీలీల అలాంటి పనులు చేసిందా..?

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని ఆకుపై చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోయిన్గా మారి ఆల్మోస్ట్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రీలీల స్పెషల్  హీరోయిన్గా రికార్డు నెలకొల్పింది.

 శ్రీ లీల ప్రజెంట్ మహేష్ బాబు -పవన్ కళ్యాణ్-బాలయ్య- ప్రభాస్- నితిన్ -వైష్ణవ తేజ్ లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అయితే శ్రీ లీల సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడిందట . పొద్దున్నే స్కూల్ కి వెళ్లి.. సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి.. నైట్ టైం స్కూల్స్లో యాక్టింగ్ నేర్చుకుందట.

అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి ఓవైపు చదువుకొని ..మరోవైపు యాక్టింగ్  క్లాసెస్ కి ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ చిన్నతనంలో  ఎంజాయ్ చేయాల్సిన ఆటలన్నీ ఆడకుండానే వచ్చిందట . ఇదే విషయాన్ని ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చింది. దీంతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి శ్రీ లీల ఇంత కష్టపడిందా అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news