Moviesచరణ్ కంటే ముందే ఆ స్టార్ హీరో ఉపాసనని ప్రేమించాడా..? పెళ్ళి...

చరణ్ కంటే ముందే ఆ స్టార్ హీరో ఉపాసనని ప్రేమించాడా..? పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటే..?

మెగా కోడలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన రీసెంట్ గానే పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.  చరణ్ ఉపాసల పెళ్లి అయ్యి 11 ఏళ్ళు  అవుతుంది . పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ బేబీకి జన్మనివ్వడంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉపాసనకి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ వైరల్ చూస్తున్నారు అభిమానులు .

మనకు తెలిసిందే ఇండియాలోనే  టాప్ 100 బిలినియర్స్లో ఒకరుగా ఉన్నారు ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి . అపోలోలో హాస్పిటల్స్ కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు . కాగా మొదటి నుంచి స్టడీస్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న ఉపాసన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  కాగ  ఆ తర్వాత తాతగారి హాస్పిటల్స్ లో బిజినెస్ పనుల్లో భాగమై తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తుంది .

పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అయితే ఉపాసనను చరణ్ కంటే ముందే ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నారట ..ప్రేమించారట.  అయితే చరణ్ ఉపాసన రిలేషన్షిప్ లో ఉన్నారు అని తెలిసి ఈ హీరో తప్పుకున్నాడట.  ఉపాసన చరణ్ కంటే పెద్దది.  అయినా సరే ప్రేమకి ఏజ్ అడ్డురాదు అంటూ పెళ్లి చేసుకున్నారు.  అయితే వీళ్ల తో పాటే.. కలిసి చదువుకున్న ఓ హీరో కూడా ఉపాసనని ప్రేమించారట.  అప్పటికే చరణ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని తెలియడంతో ఈ హీరో తప్పుకున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news