Moviesపెళ్ళైన ఆ స్టార్ హీరోతో కాజల్ ప్రేమాయణం..అన్ని తెలిసిన గౌతమ్ ఎందుకు...

పెళ్ళైన ఆ స్టార్ హీరోతో కాజల్ ప్రేమాయణం..అన్ని తెలిసిన గౌతమ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే..?

టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ ..లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి నటిగా పాపులారిటీ క్రేజ్ సంపాదించేసుకున్న కాజల్ ..ఆ తర్వాత ఇండస్ట్రీ ని ఏ రేంజ్ లో అల్లాడించిందో ప్రత్యేకంగా చెప్పాలా. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టైలిష్ స్టార్ బన్నీ అందరితోనూ జతకట్టి క్రేజీ క్రేజీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కాజల్.. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ప్రెసెంట్ బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లోనూ కాజల్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ క్రమంలోనే కాజల్ కి సంబంధించిన పాత న్యూస్ కావాలనే ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. గతంలో బన్నీ కాజల్ ప్రేమాయణం నడిపారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .

“ఆర్య” 2 లో మొదటిసారి జతకట్టిన ఈ జంట ..ఆ సినిమాలో కెమిస్ట్రీకి జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత “ఎవడు” సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో కనిపించారు . అప్పుడు కూడా వీళ్ళ జంటకి పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి . ఆ తర్వాత బన్నీ – కాజల్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు . ఈ క్రమంలోని ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు అయ్యాయి. సీన్ కట్ చేస్తే కాజల్ ఆ తర్వాత గౌతమ్ కిచ్చులు ను పెళ్లి చేసుకుంది .

అయితే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే న్యూస్ చాలాసార్లు ట్రెండ్ చేశారు ఆకతాయిలు. అయినా సరే గౌతమ్ కిచ్చులు కాజల్ ను ఏనాడు నిందించలేదు ప్రశ్నించలేదు . తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు . దానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్,, స్టార్ సెలబ్రెటీస్ పై ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి.. అంటూ లైట్ గా తీసుకుంటున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news