Moviesప్రగతి ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. ఒక్కోక్కడికి పగిలిపోయే ఆన్సర్స్..ప్యాంట్...

ప్రగతి ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. ఒక్కోక్కడికి పగిలిపోయే ఆన్సర్స్..ప్యాంట్ తడిసిపోవాల్సిందే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ అన్న పదం యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ఆకతాయిలు కొత్తగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీలీల వరకు అందరు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. కేవలం బడా సెలబ్రిటీలే కాదు. చిన్నచితక క్యారెక్టర్లు వేసుకునే అందాల ముద్దుగుమ్మలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు .

కాగా అదే లిస్టులోకి వస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే ఆర్టిస్ట్ ప్రగతి. ప్రగతి ఆంటీ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రగతి తన వర్కౌట్ వీడియోస్ ..ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ ..అవుట్ ఫిట్ వీడియోస్.. ట్రెండీ రీల్స్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఆమె చేస్తున్న వీడియోస్ కి పలువురు జనాలు నెగటివ్ గా కామెంట్స్ చేయడం నెగటివ్ గా ట్రోలింగ్ చేయడం చేస్తూ ఉంటారు . కాగా మొన్న తన కూతురుతో కలిసి చిందులేసిన ప్రగతి వీడియో పై నెగటివ్ గా ట్రోల్ చేశారు కొంత ఆకతాయిలు. ఈ వయసులో నీకు ఇలాంటివి అవసరమా అంటూ ఆమెను పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు . ఈ క్రమంలోనే రీసెంట్గా అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేసింది ప్రగతి. “నా పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది.

మీరు ఆడవాళ్ళపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే ఇంట్లో అమ్మపై అమ్మమ్మలపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో అర్థమవుతుంది. నా పర్సనల్ లైఫ్ జోలికి రాకుండా ఉంటే బెటర్ “అంటూ ఘాటుగా కౌంటర్ వేసింది . ఈ క్రమంలోనే ప్రగతి ఇచ్చిన కౌంటర్ కి కుర్రాళ్ల బాక్సులు బద్దలు అయిపోయి ఉంటాయి అంటూ ప్రగతి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ప్రగతిపై నెగటివ్ కామెంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news