Movies"రాత్రంతా అదే పని".. సమంత ఇంత నాటీ నా..? లెటేస్ట్ ఫోటో...

“రాత్రంతా అదే పని”.. సమంత ఇంత నాటీ నా..? లెటేస్ట్ ఫోటో వైరల్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత ఏ పోస్ట్ పెట్టిన సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతుంది. దానికి మెయిన్ రీజన్ అమ్మడుకు జనాల్లో ఉన్న అటెన్షన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ఎలాంటి డిజాస్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేశారు కొందరు ఆకతాయిలు.

అయితే అలాంటివి ఏమాత్రం పట్టించుకోని సమంత సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్లో బిజీగా ఉంది . మరోపక్క టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని కొత్త షెడ్యూల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అంటూ అనౌన్స్ చేసింది .

సమంత ఈ క్రమంలోని ఇన్ స్టా లో ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేసింది. ” రాత్రంతా షూటింగ్.. పగలంతా పార్టీ .. ఖుషి షూటింగ్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ గ్వాలియర్ నుంచి కేరళకు వెళ్తున్నాము “అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేసింది . దీనికి ఓ ఫోటో కూడా జత చేసింది. ఈ పిక్ లో చాలా నాటీ లుక్స్ లో కనిపించింది సమంత. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే కచ్చితంగా ఖుషి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news