Moviesగురూజీ నాకడం .. శిష్యుడు తాకడం .. ఏం ఏంజాయ్ చేస్తున్నారా...

గురూజీ నాకడం .. శిష్యుడు తాకడం .. ఏం ఏంజాయ్ చేస్తున్నారా బాబు..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జెడి చక్రవర్తి ..ప్రజెంట్ అడపాదడపా అవకాశాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు . వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలకు సిరీస్లకు సైన్ చేస్తూ తన పేరుకి మళ్లీ పునర్ వైభవం తీసుకొచ్చేలా ట్రై చేస్తున్నారు . మనందరికీ బాగా తెలిసిందే జెడి చక్రవర్తి రాంగోపాల్ వర్మ శిష్యుడు .

అయితే రీసెంట్గా జెడి చక్రవర్తి ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కి హాజరయ్యారు . ఈ క్రమంలోనే తన దైన స్టైల్ లో హంగామా చేశారు . ఓంకార్ అడిగిన ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ ఇస్తూ షోలో హైలెట్ గా మారారు . ఈ క్రమంలోనే జెడి చక్రవర్తి అక్కడున్న ఇద్దరు ఫారినర్ గార్ల్స్ ని చూసి ఆటపట్టించారు . వీళ్ళు నిజంగా ఫార్నర్ లేఅనా..? కాళ్లు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి..? అంటూ దగ్గరకు వెళ్లి సందేహపడుతూ తాకవచ్చా..? అంటూ అడిగారు .

దీంతో ఓంకార్ “వాళ్ళు నిజంగా ఫారిన్ అమ్మాయిలు” అంటూ చెప్పుకొచ్చారు. అయినా నమ్మకం రాని చక్రవర్తి ఏకంగా వాళ్ళ కాళ్ళను తాకుతూ కన్ఫామ్ చేసుకున్నాడు. అయితే గతంలో ఓసారి ఆషూ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో రాంగోపాల్ వర్మ ఏకంగా ఆమె కాళ్లనీ నాకుతూ .. చీకుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపాడు. ఆ పిక్స్ ను ఈ పిక్స్ ను ట్రోల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. యధా గురూజీ తథా శిష్యుడు ..గురూజీ ఏమో కాలు నాకుతాడు.. శిష్యుడేమో కాలు తాకుతాడు అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరికొందరు అదృష్టం అంటే మీదే ఎం ఎంజాయ్ చేస్తున్నారు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news