Moviesపైన జుట్టు కింద అది.. అన్న రెండు పెంచేసాడే.. ధనుష్ లో...

పైన జుట్టు కింద అది.. అన్న రెండు పెంచేసాడే.. ధనుష్ లో భారీ మార్పుకు కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కొత్త కొత్త ఫ్యాషన్స్ ఎలా ట్రెండ్ లోకి తీసుకొస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కొక్క హీరో మీసం పెంచేస్తుంటే.. మరో హీరో జుట్టు.. మరో హిరో గడ్డం పెంచేస్తున్నారు. అయితే ఈ మూడింటిని సమాంతరంగా పెంచుతూ సోషల్ మీడియాలో తన లుక్స్ వైరల్ చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ . రీసెంట్ గానే “సార్” సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ధనుష్ .. రీసెంట్గా కొత్త లుక్ లో దర్శనమిచ్చారు.

ఇటీవల మీడియా కంటికి చిక్కిన ధనుష్ కొత్త లుక్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది . సార్ సినిమా ప్రమోషన్స్ కోసం ధనుష్ కొంచెం ఎక్కువగానే గడ్డం – జుట్టు తో కనపడ్డాడు . అయితే ఆ తర్వాత ధనుష్ లుక్స్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు . ఏకంగా ఓ బుషిలాగా బాగా గడ్డం పెంచేసి.. జుట్టు బాగా పెంచేసి.. అసలు ఈయన ధనుషేనా అని అనుమానం కలిగేలా మారిపోయాడు .

దీంతో సోషల్ మీడియాలో ధనుష్ కి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొందరు భారూ వదిలేసి ఇంత దిగాలుగా ఉన్నాడు అంటుంటే .. మరికొందరు ఇది ధనుష్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన లుక్ అంటూ ప్రచారం చేస్తున్నారు . ఈ క్రమంలోనే పైనేమో జుట్టు కిందేమో గడ్డం మధ్యలో మీసం అన్ని భారీగానే పెంచేశావు ధనుష్ అంటూ సోషల్ మీడియాలో మీమ్‌స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news