Moviesబాలయ్యకు ఆ బ్యూటీ అంటే అంత ఇష్టమా..? మళ్లీ ఆమెకే ఓటు...

బాలయ్యకు ఆ బ్యూటీ అంటే అంత ఇష్టమా..? మళ్లీ ఆమెకే ఓటు వేశాడుగా..!

కనిపించడు కానీ బాలయ్య కూడా మహానాటినే.. ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారాయి . మరి ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీలో పొలిటికల్ హీట్ ఎలా పెరిగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా బాలయ్య పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు జనాలు .

కాగా బాలయ్య బాబు సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది. వాల్తేరు వీరయ్య తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని బాబి బాలకృష్ణతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ కూడా కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీలక పాత్ర కోసం బాలయ్య లక్కీ బ్యూటీ హనీ రోజ్ ని చూస్ చేసుకున్నారట .

( Photos : Instagram )

స్వయానా ఆ పాత్ర కోసం బాలయ్య ఆమె పేరుని సజెస్ట్ చేశాడు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అంతేకాదు బాలయ్య హనీ రోజ్ కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా హిట్ తాలూకా విషయాలను గుర్తు చేసుకుంటున్నారు జనాలు . ఈ సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఓ రేంజ్ లో పడేసాడు బాలయ్య హనీ రోజ్.. ఇప్పుడు ఆ కాంబో జతకట్టుతూ ఉండడంతో మరోసారి అదే స్థాయిలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news