Moviesమా అన్న‌తో కూడా ప‌డుకున్నా… శృంగార తార ష‌కీలా హాట్ కామెంట్స్‌..!

మా అన్న‌తో కూడా ప‌డుకున్నా… శృంగార తార ష‌కీలా హాట్ కామెంట్స్‌..!

ఊరు పేరు లేని ఓ మామూలు హీరోయిన్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే సూప‌ర్‌స్టార్లు, స్టార్ హీరోల సినిమాల‌కు థియేట‌ర్లు ఖాళీ అవ్వ‌డం మ‌నం ఎక్క‌డైనా చూశామా ? చివ‌ర‌కు ఆ హీరోయిన్ సినిమాలు రిలీజ్ కాకుండా స్టార్ హీరోల నుంచి.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంతా చేతులు క‌ల‌ప‌డం కూడా మ‌నం చూసి ఉండం.. కానీ ఒక‌ప్ప‌టి శృంగార తార ష‌కీలా విష‌యంలో అదే జ‌రిగింది. 20 ఏళ్ల క్రితం మ‌ళ‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ ష‌కీలా సినిమాల‌తో వ‌రుస‌గా షేక్ అయిపోయింది.

ష‌కీలా వ‌రుస పెట్టి శృంగార సినిమాలు చేస్తూ వ‌చ్చేది. అప్ప‌ట్లో మ‌ళ‌యాళంలో ఆమె సినిమాల‌కే క్రేజ్ ఉండేది. బ‌డ్జెట్ చాలా చాలా త‌క్కువుగా ఉండ‌డం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సినిమాలు ఆడుతోన్న థియేట‌ర్లు ప్ర‌తి రోజు హౌస్‌ఫుల్స్ అవుతూ ఉండ‌డంతో పెద్ద పెద్ద థియేట‌ర్ల‌లో సైతం ఆమె సినిమాలే వేసేవారు. ఒక సినిమా 20 – 30 రోజులు ఆడిందో లేదో వెంట‌నే ష‌కీలా మ‌రో సినిమా వ‌చ్చేసేది.

దీంతో ష‌కీలా సినిమాల‌కు ఎక్కువ లాభాలు వ‌స్తూ ఉండ‌డంతో ఆమె సినిమాలే అన్ని థియేట‌ర్ల‌లో వేసేవారు. ఇది న‌చ్చ‌ని స్టార్ హీరోలు ఆమె సినిమాలు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఉద్య‌మం లేపారు. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన సినిమాలు తెలుగులోనూ డ‌బ్ అవ్వ‌డంతో ఇక్క‌డ కూడా ఆమెకు యూత్‌లో పిచ్చ ఫాలోయింగ్ వ‌చ్చేసింది.

త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఆమె ఎప్పుడూ బోల్డ్‌గానే కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇన్నేళ్ల త‌ర్వాత కూడా ఆమె బోల్డ్ కామెంట్స్‌తో ర‌చ్చ లేపింది. శృంగారం అనేది ఓ బ‌యోలాజిక‌ల్ అవ‌స‌రం.. చిన్న పిల్ల‌ల్లో కూడా ఆ ఫీల్ ఉంటుంది.. అది వాళ్ల‌కు 13 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌ద‌ని… తాను సినిమాల్లో న‌టించిన‌ప్పుడు అన్న‌, త‌మ్ముడా అన్న‌ది కూడా చూడ‌కుండా న‌టిస్తాన‌ని తెలిపింది.

ఓ సినిమాలో తాను న‌టిస్తున్న‌ప్పుడు త‌న పెద‌నాన్న కొడుకు, స్వ‌యానా త‌న‌కు అన్న అయ్యే వ్య‌క్తితో కూడా తాను శృంగారంలో పాల్గొన్నాన‌ని.. అప్ప‌ట్లో ఆ సీన్ల‌కు కూడా మంచి రెస్సాన్స్ వ‌చ్చింద‌ని ష‌కీలా చెప్పింది. ఇక సినిమా అన్న త‌ర్వాత అవేవి ప‌ట్టించుకోకుండా న‌టించాల‌ని.. సినిమాలో చేసిన ఫీలింగ్ బ‌య‌ట ఉండ‌ద‌ని ష‌కీలా చెప్పింది. ఏదేమైనా ష‌కీలా తాను శృంగార స‌న్నివేశంలో త‌న అన్న‌తోనే క‌లిసి న‌టించాన‌ని చెప్పిన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news