News"ఆ ఒక్క మాటతో శ్రీజ పరువు తీసేసిన కళ్యాణ్ దేవ్".. అంత...

“ఆ ఒక్క మాటతో శ్రీజ పరువు తీసేసిన కళ్యాణ్ దేవ్”.. అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

మెగా డాటర్ శ్రీజను కళ్యాణ్ దేవ్ టార్గెట్ చేశాడా..? అంటే అవును అని అంటున్నారు మెగా ఫ్యాన్స్ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ – కళ్యాణ్ దేవ్ కి సంబంధించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. మెగా ఫ్యామిలీలో ఏ నెగటివ్ పాయింట్ జరిగిన అందరూ గుడిలో గంటలా.. ఆమె విడాకులు మ్యాటర్ ని మాత్రమే బయటికి తీసుకొస్తూ పదేపదే ఆమె ని ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ సైతం శ్రీజ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పరోక్ష కామెంట్ చేశాడు . ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేస్తూ తన కూతుర్లు నవిష్క-నివృతిలను గుర్తు చేసుకున్నారు . ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు వీడియోలో పాప స్కూల్ కల్చరల్ ఈవెంట్ లో పాల్గొంటుంది. వేదిక ముందు ఉన్న పేరెంట్స్ అది చూసి చాలా ఎక్సైజ్ మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు .

ఈ వీడియోని కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు . తన కూతుర్లను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెట్టుకోవచ్చాడు . అంతేకాదు నవిష్కతో పాటు నివృత్తిని కూడా తలుచుకోవడం ఇక్కడ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నవిష్క అంటే ఓకే కళ్యాణ్ పుట్టిన బిడ్డ ఆ మాత్రం ప్రేమ ఉంటుంది . అయితే నివృత్తి ఆయనకు పుట్టలేదు.. మరి ఆమెపై ఎందుకు ఇంత ప్రేమ చూపించాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పరోక్షకంగా శ్రీజను బ్యాడ్ చేసేసాడు కళ్యాణ్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని మిస్ అవుతున్నాను అని.. తప్పంతా విడాకుల విషయంలో శ్రీజదే అంటూ పరోక్షంగా అర్థం వచ్చేలా ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నాడు కళ్యాణ్ అంటూ కొందరు ఆకతాయిలు, దీంతో మరోసారి సోషల్ మీడియాలో శ్రీజ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news