Newsద్యావుడా.. పెళ్ళై బిడ్డ పుట్టిన కాజల్ అగర్వాల్ అలా చేయబోతుందా..? అమ్మడు...

ద్యావుడా.. పెళ్ళై బిడ్డ పుట్టిన కాజల్ అగర్వాల్ అలా చేయబోతుందా..? అమ్మడు డేర్ కి కుర్ర బ్యూటీలు అన్ని మూసుకోవాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం ..ఆ రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఏమైనా జరగొచ్చు . అది అందరికీ తెలిసిందే . అప్పటివరకు హీరోయిన్గా ఉన్న బ్యూటీ ఫేడ్ అవుట్ అయిపోవడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . ఒక్క సినిమాతోనే అమ్మడు తల రాత మారిపోతూ ఉంటుంది . ఇదంతా సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం . అందరికీ తెలిసిందే . అయితే అలాంటి టైం ని కూడా మలుపు తిప్పుతూ క్రియేటివిటీ గా కంటెంట్ చూస్ చేసుకుంటూ అభిమానులకి ఏం కావాలో అదిస్తే కూడా సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోవచ్చు…

ప్రెసెంట్ అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది కాజల్. లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ..మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కాజల్ ఇండస్ట్రీలో ఎలా దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా రాజ్య మేలేసింది.

ఆ తర్వాత కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చేసింది . బిడ్డ బాగోగులు చూసుకున్న తర్వాత కాజల్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు అవకాశాలతో ముందుకు వెళ్తుంది . అయితే ఎందుకో తెలియదు.. ఎన్ని సినిమాలకు కమిట్ అయినా సరే కాజల్ కి ఆ క్రేజ్ రాలేదు . ఈ క్రమంలోనే కాజల్ అభిమానులకు ఏం కావాలో అది ఇస్తే.. తనని ఎంకరేజ్ చేస్తారో తెలుసుకొని ..ఆ విధంగా నటించడానికి సిద్ధపడుతుంది .

బోల్డ్ గా హాట్ గా నటించడానికి సిద్ధపడుతుంది . పెళ్లి తర్వాత అలాంటి రోల్స్ చేయొద్దు అన్న కిచ్చులు కూడా కాజల్ హ్యాపినెస్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట .ఏది ఏమైనా సరే బిడ్డ పుట్టిన తర్వాత ఇంత బోల్డ్ గా నటించడానికి కూడా కాజల్ ఒప్పుకుంది అంటే హాట్సాఫ్ చెప్పాల్సిందే . ఒకవేళ నిజంగా కాజల్ తెగించిందంటే మాత్రం కుర్రబ్యూటీలు అందాలు అమ్మడు అందాల ముందు పనికిరావు.. కుర్ర బ్యూటీల దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news