Moviesసమంత అంత రొమాంటికా..? "ఫస్ట్ కిస్" ఎలా పెట్టుకున్నారో చెప్పేసిన...

సమంత అంత రొమాంటికా..? “ఫస్ట్ కిస్” ఎలా పెట్టుకున్నారో చెప్పేసిన నాగ చైతన్య..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది . దానికి కారణం ఆయన చేస్తున్న హాట్ హాట్ కామెంట్స్ అని తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఆయన రీసెంట్ గా నటిస్తున్న “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి హైప్ ని బజని క్రియేట్ చేయడానికి తన పర్సనల్.. ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన విషయాల పై కూడా ఓపెన్ అప్ అవుతున్నాడు నాగచైతన్య.

ఈ క్రమంలోనే సమంత తో విడాకుల పై ఓపెన్ అప్ అయ్యాడు. “మేము విడాకులు తీసుకుంది సోషల్ మీడియా కారణంగానే ” అంటూ బల్ల గుద్దిన్నట్లు చెప్పేసిన నాగచైతన్య.. రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన ఫస్ట్ కిస్ పై ఓపెన్ అప్ అయ్యాడు. ” కస్టడీ ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్యకి ఫస్ట్ కిస్ పై ప్రశ్న ఎదురైంది.

ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ ..”ఆఫ్ స్క్రీన్ లో నా ఫస్ట్ కిస్ ఎవరితోనో చెప్పను ..కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రం “ఏ మాయ చేసావే” సినిమాలోనే.. అది సమంతతోనే అంటూ ఓపెన్ అప్ అయిపోయాడు . అంతే కాదు ఈ సినిమాలో నిజంగా సమంత – నాగచైతన్య ల మధ్య రొమాన్స్ బాగా పండింది. ఫస్ట్ సినిమాతోనే ఇంత హాట్ రొమాన్స్ చేశారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ముఖ్యంగా సమంత ఇంత రొమాంటికా..? అంటూ ఆశ్చర్యపోయారు. ప్రజెంట్ నాగచైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news