Moviesబ్లాక్ బికినీతో పిచ్చెక్కిస్తోన్న మెగా బ్యూటీ… పిచ్చెక్కించేస్తోందిగా…!

బ్లాక్ బికినీతో పిచ్చెక్కిస్తోన్న మెగా బ్యూటీ… పిచ్చెక్కించేస్తోందిగా…!

దిశా ప‌టానీ ఎంత హాట్ హాట్‌గా మ‌త్తెక్కిస్తుందో చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్‌లో అందాలు చూపించ‌డంలో ఎప్పుడూ ముందుండే దిశా 2015లో లోఫర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సినిమా అంత‌గా ఆడ‌క‌పోయినా దిశా ప‌టానీ అందాల‌కు తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.

బాలీవుడ్‌లో అందంతో పాటు అందాలు చూపించ‌డంలో తిరుగులేక‌పోవ‌డంతో అక్క‌డ కూడా ఆమెకు త‌క్కువ టైంలోనే చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. సినిమాల్లోనే కాకుండా మ్యూజిక్ వీడియోల్లో కూడా దిశ విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోసేస్తూ ఉంటుంది. ఇక దిశ సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్ గురించి విష‌యాలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా వేదిక‌గా ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో బ్లాక్ కలర్ బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకొని అందాల హోయ‌లు ఒక రేంజ్‌లో ఒల‌క బోస్తోంది. రెండు కాళ్లు లేపి చేతుల‌తో వెంట్రుక‌లు స‌రిచేస్తూ ఎద అందాలు పైకి ఉవ్వెత్తున ఎగ‌సిప‌డేలా చూపిస్తోంది. అస‌లు ఈ ఫొటోలో దిశ క‌వ్వింపులు మామూలుగా లేవు.

ఆమె న‌డుం ఒంపుసొంపులు థైస్ అందాల అదిరిపోయాయి. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. నెటిజ‌న్లు అయితే లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నార‌ను. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. నీ ఫొటో ఈ యాంగిల్లో చూస్తుంటే అస్స‌లు త‌ట్టుకోలేకుండా ఉన్నాం అంటూ కుర్ర‌కారు కామెంట్లు చేస్తున్నారు. నీలో హాట్ నెస్ మామూలుగా లేద‌బ్బా అని మ‌త్తులో కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news