Moviesస్టార్ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యాంకర్ వర్షిణి .....

స్టార్ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యాంకర్ వర్షిణి .. ప్రైవేట్ పిక్స్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద నటి గా పేరు సంపాదించుకున్న యాంకర్ వర్షిణి క్రికెటర్ను ప్రేమిస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది . జట్లు మధ్య టఫ్ ఫైట్ పోటాపోటీగా నడుస్తుంది . ఈ క్రమంలోనే ఐపిఎల్ ఫ్యాన్స్ లు ఉత్కంఠ రేపుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే స్టార్ క్రికెటర్స్ కి సంబంధించిన కొన్ని గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వాళ్లకు సంబంధించిన లవ్ ఫెయిల్యూర్స్.. ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి .

రీసెంట్గా స్టార్ క్రికెటర్ తో యాంకర్ – నటి వర్షిణి ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతడు మరెవరో కాదు సన్రైజర్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీనికి కారణం ఇద్దరూ కలిసి బయట తెగ తిరిగటమే . ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . ఈ సీజన్లో కొన్ని మ్యాచులు మాత్రమే వాషింగ్టన్ సుందర్ ఆడాడు . ఆ తర్వాత గాయం అయింది అంటూ బయటికి వచ్చేసాడు .

అయితే నిజానికి అతక అతగాడికి గాయం ఏది కాలేదు అని ..ఐపీఎల్ టీమ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు అత్తగాడిని ఇంటికి పంపించేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం వర్షిణేనట. రూల్స్ ప్రకారం ఆటగాళ్ళు బయట వాళ్లతో ఐపిఎల్ సీజన్ జరుగుతున్నప్పుడు ఎక్కడ టీం కి సంబంధించిన విషయాలు లీక్ చేయకూడదట . కానీ వాషింగ్టన్ సుందర లీక్ చేశాడన్న కారణంతో అతగాడిని ఐపీఎల్ నుంచి తప్పించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇందులో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి. అంతేకాదు సుందర్ తో ప్రేమాయణం నడుపుతున్న వర్షిణి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై వర్షిణి గాని వాషింగ్టన్ సుందర్ గాని త్వరగా స్పందించకపోతే వాషింగ్టన్ సుందర్ కెరియర్ లో చాలా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అభిమానులు . చూద్దాం మరి దీనిపై వర్షిణి లేదా వాషింగ్టన్ సుందర్ ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news