Moviesచిట్టి పేలికతో ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న నాగ్ బ్యూటీ.. బాబోయ్...

చిట్టి పేలికతో ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న నాగ్ బ్యూటీ.. బాబోయ్ టూ మచ్ బోల్డ్.. తట్టుకోవడం కష్టమే..!!

సోనాలి చౌహాన్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . అదే నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే మటుకు టక్కున గుర్తుపట్టేస్తారు . అంతకుముందు రామ్ పోతినేని ” పండుగ చేసుకో” సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలయ్య సినిమాలో కనిపించి నటించి మెప్పించింది . తనదైన స్టైల్ లో తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న సోనాలి చౌహాన్ ..సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనదైన స్టైల్ రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఎంతలా అంటే కుర్రాళ్ళు సైతం ఆశ్చర్యపోయే విధంగా.. ఓరా అంటూ కళ్ళు మూసుకునేసింది. ఈ క్రమంలోనే సోనాలి చౌహాన్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో అమ్మడు అందాలకు అడ్డు అదుపు లేకుండా ఉండడం గమనించాల్సిన విషయం.

మరి ముఖ్యంగా సోనాలి చౌహాన్ షేర్ చేసిన వైట్ బికినీ అవుట్ ఫిట్ ఇండస్ట్రీలోని స్టార్స్ ని సైతం మతులు పోగొట్టేలా చేస్తుంది. ఇన్నర్ వేర్ తో పైన టీ షర్ట్ వేసి టైట్ గా ముడివేసి బాడీ పార్ట్స్ కొట్టోచ్చిన్నత్లు కనిపిస్తున్నాయి. సోనాలి చౌహాన్ కింద పార్ట్ కి వచ్చేసరికి మాత్రం కేవలం చిట్టి నిక్కర్ తో అందాలను ఓపెన్గా చూపించేసింది . ఎంతలా అంటే దూరంగా చూస్తే బికినీ వేసిందా..? లేదా..? అన్నంత దారుణంగా ఉంది . మరో ఫోటోలో కాళ్ళు పైకెత్తుతూ హాట్ హాట్ గా చూపించేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సోనాలి చౌహాన్ చేసిన హాట్ ఫోటో పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news