Movies"ఆ పాత్ర నా లైఫ్ లోనే ప్రత్యేకం.. ఎప్పటికి మర్చిపోలేను"..ఆ సీక్రేట్...

“ఆ పాత్ర నా లైఫ్ లోనే ప్రత్యేకం.. ఎప్పటికి మర్చిపోలేను”..ఆ సీక్రేట్ బయటపెట్టిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత .. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ ఓపెన్ గా చెప్పేసింది . ఈ క్రమంలోనే హోస్ట్ అడిగినా ప్రశ్నకు సమంత ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది .

పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక మీ పరిస్థితి ఎలా అనిపిస్తుంది ..? అంటూ అడగ్గా ” నిజానికి నేను ఆరు గంటల వరకు హీరోయిన్ .. ఆ తర్వాత సదాసీదా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను ..ఇంకా మీరు పక్కాగా చెప్పాలంటే ..ఇప్పటికి నా పెట్స్ మలాన్ని నేను ఎత్తుతూ ఉంటాను ..అంత కామన్ లైఫ్ని ఇష్టపడుతూ ఉంటాను ” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ లో ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం.. ఏ సినిమా ఇష్టం అని అడగ్గా..

” తాను చేసిన ప్రతి క్యారెక్టర్ ని ఇష్టపడతానని .. తనకి ఇష్టమే అని..కానీ అన్నిటికన్నా ఓ బేబీ సినిమాలో పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా అనిపిస్తుంది “అని సమంత చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసింది . ఈ క్రమంలోనే సమంతకి ఓ బేబీ పాత్ర అంతలా సూట్ అయిందా..? అందరూ ఏం మాయ చేసావే సినిమా చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news