Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టిన మెగా హీరోయిన్.. పెద్దింటికి కోడలు కాబోతున్న...

జాక్ పాట్ ఆఫర్ కొట్టిన మెగా హీరోయిన్.. పెద్దింటికి కోడలు కాబోతున్న రెజీనా..అబ్బాయి ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేస్తున్న కత్తిలాంటి రెజీనా .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . మనకు తెలిసిందే టాలీవుడ్ లో బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో అవకాశాలు అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెజీనా.. ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . కేవలం సినిమాలే కాదు వెబ్ సిరీస్ లోనూ తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

రీసెంట్ గా రెజీనా చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . రెజీనా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించగానే జనాలు ఫిదా అయిపోయారు. నిన్న మొన్నటి వరకు చిట్టి పొట్టి బట్టల్లో చడ్డీల బట్టలతో అల్లాడించిన రెజీనా .. సడన్గా ఇలా చీరకట్టులో మెరవడం ఏంటి అంటూ షాక్ అయిపోయారు . అయితే రెజీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ..అందుకే ఇలా సారీ కట్టుకొని తన ట్రెడిషనల్ లుక్ ను బయట పెడుతుంది అంటూ పేచారం చేస్తున్నారు.

అంతేకాదు బాలీవుడ్ లో ఉండే బడా ప్రొడ్యూసర్ సన్ తో రెజీనా డేటింగ్ చేస్తుంది అంటూ కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే గతంలో రెజీనా టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ తో సైతం ప్రేమాయణం నడిపిందని.. చిరంజీవి ఒప్పుకోకపోవడంతోనే ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత చాలా కాలం కి మళ్ళీ రెజీనా బాలీవుడ్ ప్రొడ్యూసర్ సన్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news