Moviesపగలు తండ్రి..రాత్రి కొడుకు.. తండ్రి కొడుకులను సమాంతరంగా సుఖ పెట్టిన ఆ...

పగలు తండ్రి..రాత్రి కొడుకు.. తండ్రి కొడుకులను సమాంతరంగా సుఖ పెట్టిన ఆ స్టార్ నటి ఎవరో తెలుసా ..?

ఉమైర్ సంధు తనకు తానుగానే ఫిలిం క్రిటిక్ అని ప్రకటించుకుని.. సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకుంటూ ఉంటాడు. గత కొంతకాలంగా బాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల సినిమాల విషయాలపై సోషల్ మీడియాలో సమీక్షలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే గాసిప్‌లు కూడా రాస్తూ ఉంటాడు. నిజంగా ఉమైర్ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడో కాదు కానీ.. ఆ పేరు చెప్పుకుని బతికేస్తున్నట్టుగా ఉంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీలపై కాంట్రవర్సీ కామెంట్లు పోస్ట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

గతంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను డిజాస్టర్ అని.. డిజాస్టర్ సినిమాలను సూపర్ హిట్ అంటూ ముందే కామెంట్లు చేశాడు. దీంతో జనాలు ఎవరూ పట్టించుకోవడం లేదు.. అత‌డిని లైట్ తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్ల ఎఫైర్ల గురించి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడ‌న్న ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా అతడు బాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ సెలీనా జెట్లీపై తీవ్రమైన కామెంట్లు చేశాడు. సెలీనా తెలుగులో కూడా మంచు విష్ణు సూర్యం సినిమాతో పాటు కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్లు చేసింది. అయితే బాలీవుడ్‌లో ఆమె ప‌ర్దీన్‌ఖాన్‌కు జోడీగా రెండు సినిమాల్లో న‌టించింది. ఆ టైంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ న‌డిచింద‌న్న పుకార్లు న‌డిచాయి. అయితే ఉమైర్ ఏకంగా సెలీనా ఫ‌ర్దీన్‌ఖాన్‌తో పాటు అత‌డి తండ్రి ద‌ర్శ‌క నిర్మాత ఫిరోజ్ ఖాన్‌తో కూడా ప‌క్క పంచుకుందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు.

దీనిపై సెలీనా ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. మీరు అంగ‌స్తంభ‌న స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌ల‌ర‌ని ఆశిస్తున్నానంటూ కామెంట్ చేసింది. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు ఉన్నాయ‌ని.. వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో పాటు మీరు దీనిని ఎప్పుడైనా ప్రయత్నించాల‌ని సెలీనా వ్యాఖ్యానించారు. సెలీనాకు మ‌ద్ద‌తుగా ప‌లువురు నెటిజ‌న్లు ఉమైర్‌పై తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news