Moviesరొమాంటిక్ సీన్స్ చేసే ముందు తమన్నా అలా చేస్తుందా..? అందుకే స్టార్...

రొమాంటిక్ సీన్స్ చేసే ముందు తమన్నా అలా చేస్తుందా..? అందుకే స్టార్ హీరోలు అంత ఫ్రీగా ఉంటారా..?

మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలాలు దాటుతున్న సరే ..ఇప్పటికి స్టార్ హీరోయిన్ లిస్టులో ఉంటూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలని అల్లాడించేస్తుంది . రీసెంట్ గా తమన్న పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ . ఆయనతో తమన్నా డేటింగ్ లో ఉందని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

దీనికి తగ్గట్టే రీసెంట్గా తమన్న రీసెంట్గా తమన్న విజయ్ వర్మ కలిసి ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే తమన్న కి సంబంధించిన మరో న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . తమన్నా ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే. చేస్తున్న తనకే కాదు చూస్తున్న మనకు కన్నీరు తెప్పిస్తుంది . అలాంటి తమన్నా రొమాంటిక్ సీన్స్ లో మాత్రం ఫుల్ రేంజ్ లో రెచ్చిపోతుంది.

దానికి మెయిన్ రీజన్ తమన్నా అలాంటి సీన్స్ చేసే ముందు అద్దం ముందు నిలుచుని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తుందట . ఆ రోల్ లోకి వెళ్లి తన బాడిని మౌల్డ్ అప్ చేసుకొని.. ఆ సీన్ లో నటిస్తుందట . అందుకే తమన్న అంతలా ఆ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అందుకే స్టార్ హీరోలు కూడా తమన్నాతో అలాంటి సీన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారు అంటూ కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తమన్నా లాంటి నటి ఇండస్ట్రీకి దొరకడం నిజంగా హీరోలకి ఓ లక్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news