Moviesసమంత-నాగ చైతన్య అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా..ఎప్పుడు అలాంటి పని చేయలేదా..?

సమంత-నాగ చైతన్య అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా..ఎప్పుడు అలాంటి పని చేయలేదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ..హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే హిట్ ఇచ్చిన హీరోని రియల్ లైఫ్ పార్టనర్ గా చేసుకున్న సమంత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

వీళ్ళు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ వీళ్ళకు సంబంధించి ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా ఈ క్రమంలోనే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీలో ఇన్నాళ్లు ఉన్న సమంత ఎప్పుడూ అలాంటి పని చేయలేదు అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత – నాగచైతన్య కలిసి దాదాపు నాలుగు ఏళ్ళు కలిసి ఉన్నారు. ఈ క్రమంలోని వాళ్ళు విడిపోయే ఆరు నెలల ముందు నుంచి దూరంగా ఉన్నారు .

అంటే ఇంచుమించు మూడు సంవత్సరాలు ఈ జంట కలిసే ఉన్నారు . అయితే ఎప్పుడు కూడా సమంత – నాగచైతన్య ..నాగార్జున – అమల దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదని ..ఎప్పుడు వాళ్ల కాళ్లు మొక్కిందే లేదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సమంతకి – అమలకి ఎప్పుడు పడేది కాదు అంటూ కూడా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే సమంత – నాగచైతన్య విడాకుల మేటర్ లో అమల హస్తం కూడా ఉందని ..ఆ కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారు అంటూ కొందరు జనాల అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news