Moviesద్యావుడా..సాయి పల్లవి ఆ తెలుగు హీరోని సాటిస్ఫై చేసిందా..? ఇంత కక్కుర్తి...

ద్యావుడా..సాయి పల్లవి ఆ తెలుగు హీరోని సాటిస్ఫై చేసిందా..? ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో అర్థం కాకుండా తయారైపోయింది . అలా అని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త అబద్దమని చెప్పలేం .. ఎన్నో సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన తర్వాత రియల్ గానే అవి జరిగిన సందర్భాలు ఉన్నాయి . అందులో మరి ముఖ్యంగా మనం బాగా చెప్పుకోవలసినది సమంత – నాగచైతన్య డివోర్స్ ఇష్యూ. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ముందే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

కాగా అలాగే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు ఈరోజుకి వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే వీటిల్లో అన్ని నిజాలు అవ్వాలన్న రూల్ లేదు . అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి – నాగశౌర్య మ్యాటర్ సినీ ఇండస్ట్రీని ఏ విధంగా కుదిపేసిందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. నాగశౌర్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా “కణం” అనే సినిమాలో నటించారు . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . కానీ కథపరంగా కంటెంట్ పరంగా మంచి క్రియేటివ్ నెస్ ని క్రియేట్ చేసింది.

అయితే సాయి పల్లవి షూట్ కి సరిగ్గా టైం కి వచ్చేది కాదని.. నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అప్ అయిపోయాడు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. అయితే అప్పట్లో ఏమి స్పందించని సాయి పల్లవి ఆ తర్వాత నాగశౌర్య మాటలపై ఓ మూవీ ప్రెస్ మీట్ లో ఓపెన్ అప్ అయింది . “ఒకవేళ నిజంగా నావల్ల నాగశౌర్య ఏదైనా హర్ట్ అయ్యుంటే ఐ యాం సారీ అని.. నేను ఏది కావాలని చేయలేదని చెప్పుకొచ్చింది “.

ఇలా సాయి పల్లవి ఆరోజు తాను తగ్గి ఆ హీరో ఈగోని సాటిస్ఫై చేసిన కారణంగానే ఆ హీరో తర్వాత సాయి పల్లవి గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదని ..లేకపోతేఇప్పటికీ అదే విషయాన్ని గుచ్చి గుచ్చి టార్చర్ చేసేవారు అంటూ సాయి పల్లవి ఫ్య్నాస్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో జరిగిన న్యూస్ ని కొందరు కావాలని ట్రోలర్స్ ఇప్పుడు సాయి పల్లవిని బ్యాడ్ గా చిత్రకరిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో ఈ న్యూస్ పై ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news